Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ కుమారుడు, బాలయ్య సోదరుడు జయకృష్ణకు జైలు శిక్ష

సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, బాలయ్య సోదరుడు నందమూరి జయకృష్ణకు 6 నెలల జైలు శిక్ష విధించింది ఎర్రమంజిల్ కోర్టు. ఈ శిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది. విషయం జైలు శిక్ష వరకూ ఎందుకు వెళ్లిందంటే... అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్‌ క్యాంటిన్

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (22:32 IST)
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కుమారుడు, బాలయ్య సోదరుడు నందమూరి జయకృష్ణకు 6 నెలల జైలు శిక్ష విధించింది ఎర్రమంజిల్ కోర్టు. ఈ శిక్షతో పాటు రూ.25 లక్షల జరిమానా కూడా విధించింది. విషయం జైలు శిక్ష వరకూ ఎందుకు వెళ్లిందంటే... అబిడ్స్‌లోని రామకృష్ణ థియేటర్‌ క్యాంటిన్‌, పార్కింగ్‌ లీజుకు సంబంధించి నందమూరి జయకృష్ణ, నర్సింగరావు అనే వ్యక్తికి ఓ చెక్ ఇచ్చారు. 
 
కానీ అది కాస్తా బౌన్స్ అయింది. దీనితో సదరు వ్యక్తి ఎర్రమంజిల్‌ కోర్టును ఆశ్రయించారు. కేసును విచారించిన కోర్టు జయకృష్ణను దోషిగా పేర్కొని ఆరు నెలలు జైలు శిక్ష, జరిమానా విధించింది. తీర్పును సవాలు చేసేందుకు నెల రోజులు గడువు విధించింది. కాగా దీనిపై జయకృష్ణ స్పందించాల్సి వుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sampoornesh: రాజమౌళి గారి పలకరింపే నాకు ధైర్యం : సంపూర్ణేష్ బాబు

Urvashi Rautela : దబిడి దిబిడి తర్వాత ఊర్వశి రౌతేలా సన్నీ డియోల్ జాట్ లో అలరిస్తోంది

Devara 2 : ఎన్.టి.ఆర్. దేవర సీక్వెల్ వుండదా?

విశ్వంభర లో కొత్తతరం హాస్యనటులతో మెగాస్టార్ చిరంజీవి

శ్రీ విష్ణు, కేతిక శర్మ, ఇవానా నటించిన #సింగిల్ ఫస్ట్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments