Webdunia - Bharat's app for daily news and videos

Install App

మూతి పగులగొడతా - ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యా : ఎమ్మెల్యే ఆర్కే.రోజా

Webdunia
సోమవారం, 7 ఫిబ్రవరి 2022 (07:38 IST)
ఈ ప్రాంత ఆడబిడ్డగా ఇక్కడే చావాలని డిసైడ్ అయ్యానని చిత్తూరు జిల్లా నగరి వైకాపా ఎమ్మెల్యే, సినీ నటి ఆర్కే.రోజా అన్నారు. తాను ప్రజల మధ్యే ఉంటానని, ఎక్కడికీ పారిపోనని ఆమె స్పష్టం చేశారు. తన గురించి అవాకులు, చవాకులు పేలితే మూతిపగులగొడతానని హెచ్చించారు. 
 
ఇదే అంశంపై ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ, తాను అక్రమంగా సంపాదిస్తున్నానని నోటికొచ్చినట్టు మాట్లాడితే మాత్రం మూతిపగిలిపోతుందని హెచ్చరించారు. తన బ్యాంకు బ్యాలెన్స్‌ను బహిర్గతం చేస్తానని, వైకాపాలో ఉన్నవారి అండదండలోత తనపై గెలవాలనుకుంటే పగటి కలే అవుతుందని ఆమె సెటైర్లు వేస్తున్నారు. 
 
కాగా, నగరి అసెంబ్లీ నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ దోపిడీలో ఎమ్మెల్యే రోజాకు వాటాలు అందుతున్నాయని భానుప్రకాష్ నాయుడు ఆరోపించారు. ఎమ్మెల్యే రోజా అండతో కొందరు నగరి సంపదను కొల్లగొడుతున్నాని, ఆంబోతుల్లా నగరిమీద పడి దోచుకుంటున్నారంటూ విమర్శలు చేశారు. వీటికి రోజా గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా గింజలు ఎందుకు తినాలో తెలుసా?

ప్రపంచంలోనే అతిపెద్దదైన మర్రిచెట్టు భారతదేశంలో వుంది, ఎక్కడుందో తెలుసా?

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments