Webdunia - Bharat's app for daily news and videos

Install App

కొత్త ఎంపీటీసీ స‌భ్యుల‌తో ప్ర‌మాణం చేయించిన ఎమ్మెల్యే రోజా

Webdunia
బుధవారం, 15 డిశెంబరు 2021 (18:14 IST)
చిత్తూరు జిల్లా నగరిలో ఎంపీటీసీ సభ్యుల చేత ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రమాణం చేయించారు. చిన 
నగరి మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ఎంపిటిసి సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రోజా పాల్గొన్నారు. వికెఆర్ పురం ఎంపీటీసీ సభ్యులు ఇమ్రాన్, నాంబాకం ఎంపీటీసీ సభ్యులు గుణశేఖర్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేయించారు.
 
 
అనంత‌రం మ‌రో కార్య‌క్ర‌మంలో అంగన్వాడీ ఉద్యోగస్తులకు నియామక పత్రాలను ఎమ్మేల్యే ఆర్కే రోజా అందించారు. నగరి ఎమ్మెల్యే నివాస కార్యాలయంలో నగరి నియోజకవర్గంలో నూతనంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు గా ఉద్యోగాలు పొందిన 21 మంది అర్హులకు నియామకపత్రాలను అందించారు. ఈ కార్యక్రమంలో రోజా మాట్లాడుతూ, తల్లి లాంటి సేవ చేసే పవిత్రమైన ఈ ఉద్యోగం దొరకడం అదృష్టంగా భావించి సేవా దృక్పథంతో ప‌ని చెయ్యాలని వారిని కోరారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments