Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో జగన్‌కు తెలుసు.. నాది గోల్డెన్ లెగ్ : ఆర్కే.రోజా

Webdunia
శుక్రవారం, 7 జూన్ 2019 (14:25 IST)
తాను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో తమ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి బాగా తెలుసని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా చెప్పుకొచ్చారు. పైగా, తనకు మంత్రి పదవి ఇవ్వాలని జగన్‌ను తాను అడగలేదన్నారు.
 
ఈ నెల 8వ తేదీన సీఎం జగన్ మోహన్ రెడ్డి తన మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. దీంతో అనేక మంది మంత్రి పదవులు తమకు అవకాశం దక్కుతుదంని ఆశిస్తున్నారు. ఇలాంటి వారిలో ఆర్కే రోజా ఒకరు. 
 
దీనిపై ఆమె స్పందిస్తూ, నాకు పదవులపై ఎలాంటి ఆశలు లేవని, ఇప్పటివరకు నాకు మంత్రి పదవి కావాలని నేను సీఎం జగన్మోహన్‌ రెడ్డిని అడగలేదని అన్నారు. నేను పార్టీ కోసం ఎంత కష్టపడ్డానో ఆయనకు తెలుసన్నారు. పైగా తనది నేను ఐరెన్ లెగ్ కాదని.. గోల్డెన్ లెగ్ అని, అందుకే వరుసగా గెలుచుకుంటూ వస్తున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments