Webdunia - Bharat's app for daily news and videos

Install App

వచ్చే ఎన్నికలల్లో వైఎస్సార్సీపీని విజయ పథంలో నడిపించాలి: ఉప ముఖ్యమంత్రి

Webdunia
శుక్రవారం, 26 ఫిబ్రవరి 2021 (08:22 IST)
త్వరలో జరగనున్న మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలల్లో వైఎస్సార్సీపీని విజయ పథంలో నడిపించేందుకు.. పార్టీ కార్యకర్తలు, నాయకులు సంసిద్ధం కావాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, మైనారిటీ శాఖ మంత్రి వర్యులు అంజాద్బాష అన్నారు.
 
 42వ డివిజన్ పరిధిలోని ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ పార్టీ నూతన కార్యాలయ భవనాన్ని మాజీ మేయర్, కడప పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ బాబుతో కలిసి అంజాద్బాష ప్రారంభించారు. 
 
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ముగిసిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో వైసీపీ బలపరచిన అభ్యర్థులే అత్యధిక శాతం గెలుపొందారన్నారు.

అదే విజయోత్సాహంతో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల బరిలో దిగిన పార్టీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని కార్యకర్తలను కోరారు. అన్ని స్థానాల్లో అధిక మెజార్టీ గెలుపే..  పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి.. జిల్లా తరుపున మనమిచ్చే కానుక అన్నారు.
 
ఈ కార్యక్రమంలో జిల్లా 42వ డివిజన్ నాయకులు చల్లా రాజశేఖర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, షఫీ, జేజె రెడ్డి, పాక సురేష్, పులి సునీల్ సుభాన్ భాష, అల్లా బకాష్, వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sanoj Mishra: సినిమా ఛాన్సిస్తానని యువతిపై అత్యాచారం.. మోనాలిసా టైమ్ బాగుండి..?

Mad: నవ్వినవ్వి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి, అదే నాకు బెస్ట్ కాంప్లిమెంట్ : దర్శకుడు కళ్యాణ్ శంకర్

అమర్ దీప్ చౌదరి హీరోగా సుమతీ శతకం ప్రారంభం

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

తర్వాతి కథనం
Show comments