Webdunia - Bharat's app for daily news and videos

Install App

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

సెల్వి
గురువారం, 31 జులై 2025 (16:58 IST)
కామాంధులు రెచ్చిపోతున్నారు. ఎక్కడపడితే మహిళలను వేధిస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో అఘాయిత్యం జరిగింది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి జిల్లా నాయుడుపేటలో నివాసం వుంటున్న ఓ మహిళా వీఆర్వోను ఓ ఎమ్మార్వో కొన్నేళ్లుగా లైంగికంగా వేధిస్తున్నాడు. 
 
బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఆమెకు అభ్యంతరకరమైన మెసేజ్‌లు పెడుతూ వేధించే వాడని.. 'మీ ఇంటికొస్తా, అడిగింది ఇస్తావా? కోడికూర వండిపెడతావా?' అంటూ అతడు మెసేజ్‌లు పెట్టాడు. దీంతో బాధితురాలిని వేధింపులకు గురిచేశాడు. అంతేగాకుండా.. బుధవారం రాత్రి, ఈ ఎమ్మార్‌ఓ బరితెగించి మహిళా వీఆర్‌ఓ ఇంటికి వెళ్లాడు. 
 
షర్ట్ విప్పి, తన కోరిక తీర్చాలంటూ ఆమెపై బలవంతం చేయడానికి ప్రయత్నించాడు. అయితే, ఈ ఘటన గురించి తెలుసుకున్న వీఆర్‌ఓ తల్లి సమయస్ఫూర్తితో స్పందించి, ఆ ఎమ్మార్‌ఓను చితకబాదింది. 
 
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బాణామతి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న చిత్రం చేతబడి

Samantha: సమంత, రాజ్ కలిసి డిన్నర్ చేశారా? కారులో జతగా కనిపించారుగా! (video)

వార్ 2 లో హృతిక్ రోషన్, కియారా అద్వానీ లిప్ కిస్ ల రొమాంటిక్ సాంగ్

Kingdom Review: కింగ్ డమ్ తో విజయ్ దేవరకొండ కు సక్సెసా ! కాదా ! - కింగ్ డమ్ రివ్యూ

హిట్ అండ్ రన్ కేసులో సినీ నటి గౌతమి కశ్యప్ అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం