Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంజనాదేవికి అస్వస్థత .. కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా పవన్ నిష్క్రమణ

ఠాగూర్
మంగళవారం, 24 జూన్ 2025 (13:09 IST)
మెగా బ్రదర్స్ తల్లి అంజనాదేవి మంగళవారం అస్వస్థతకు లోనయ్యారు. ఈ విషయం తెలుసుకున్న ఏపీ ఉపముఖ్యమంత్రి, సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశం నుంచి అర్థాంతరంగా నిష్క్రమించి, హుటాహుటిన హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. 
 
మంగళవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అమరావతిలోని సచివాలయం మొదటి బ్లాక్‌లో ప్రారంభమైంది. ఈ సమావేశానికి పవన్ కూడా హాజరయ్యారు. సమారు గంటన్నపాటు సమావేశంలో పాల్గొని పలు అంశాలపై చర్చించారు.
 
ఈ సమావేశం జరుగుతుండగా హైదరాబాద్‌లో ఉంటున్న ఆయన తల్లి అంజనాదేవి అస్వస్థతకు గురైనట్టు సమాచారం అందింది. దీంతో వెంటనే ఆయన ముఖ్యమంత్రికి ఈ విషయం తెలిపి, పరిస్థితిని వివరించారు. ఆ తర్వాత ఆయన అనుమతి తీసుకుని కేబినెట్ మీటింగ్ నుంచి అర్థాంతరంగా నిష్క్రమించారు. సచివాలయం నుంచే ఆయన నేరుగా గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లారు. పవన్ వెళ్ళిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు మంత్రివర్గ సమావేశాన్ని యధావిధిగా కొనసాగించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చెత్త సినిమాలు ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు : అనుపమ

బడ్జెట్ రూ.40 కోట్లు.. కలెక్షన్లు రూ.210+ కోట్లు : 'మహవతార్ నరసింహా' ఉగ్రరూపం!!

నా కోసం ప్రభుత్వ వాహనం పంపలేదు... దానికి నాకూ ఎలాంటి సంబంధం లేదు : నిధి అగర్వాల్

ప్రభుత్వ వాహనంలో నిధి అగర్వాల్.. క్లారిటీ ఇచ్చిన హరిహర వీరమల్లు హీరోయిన్

Madhu Shalini : మధు శాలిని ప్రెజెంట్స్ కన్యా కుమారి రిలీజ్ కు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

మహిళలు వంకాయను తీసుకుంటే.. ఏంటి లాభం?

కూల్‌డ్రింక్స్ తాగితే పక్షవాతం తప్పదంటున్న వైద్య నిపుణులు

స్నాక్స్ గుగ్గిళ్లు తింటే బలం, ఇంకా ఏం ప్రయోజనాలు?

గౌరవ్ గుప్తా తన బ్రైడల్ కౌచర్ కలెక్షన్, క్వాంటం ఎంటాంగిల్‌మెంట్ ఆవిష్కరణ

తర్వాతి కథనం
Show comments