Webdunia - Bharat's app for daily news and videos

Install App

జలకళ.. రోజా ముఖంలో వెన్నెల (video)

Webdunia
బుధవారం, 9 డిశెంబరు 2020 (21:57 IST)
ఎపిఐఐసి ఛైర్ పర్సన్, నగరి ఎమ్మెల్యే రోజా సొంత నియోజకవర్గంలో జరిగే అభివృద్థి కార్యక్రమాల్లో చాలా బిజీగా ఉన్నారు. ఏదో ఒక అభివృద్థి కార్యక్రమంతో జనంలోకి వెళుతున్నారు రోజా. ప్రభుత్వ నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తూ నగరి నియోజకవర్గాన్ని అభివృద్థి పథంలోకి తీసుకెళుతున్నారు.
 
నగరిలోని సత్రవాడలో తాగునీటి సమ్మర్ స్టోరేజ్‌లో జలకళ హారతికి పూజలు చేశారు రోజా. సుమారు పది సంవత్సరాల తరువాత వరద నీటితో పూర్తిగా చెరువులు, కుంటలు నిండిపోవడంతో మొత్తం నిండుకుండలా మారింది. దీంతో నియోజకవర్గంలో తాగునీటి సమస్య కూడా తలెత్తే అవకాశం లేదని భావిస్తున్నారు అధికారులు.
 
ఈ నేపథ్యంలో రోజా స్వయంగా జలహారతి ఇచ్చి నవ్వుతూ ఉత్సాహంగా కనిపించారు. నీటి సమస్య ఇప్పట్లో ప్రజలకు రాదని.. వరుణ దేవుడి కటాక్షంతో వర్షాలు బాగా పడ్డాయని.. ఇక స్టోరేజ్ వాటర్‌ను శుభ్రం చేసి ప్రజలకు నీటి అవసరాలను తీరుస్తామని రోజా చెప్పుకొచ్చారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తగ్గెదేలే అంటూ పుష్ప 2 పాటకు డాన్స్ చేసిన బాలక్రిష్ణ, అల్లు అరవింద్

మేం పడిన కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చింది- మోతెవరి లవ్ స్టోరీ హీరో అనిల్ గీలా

వార్ 2 కథలోని సీక్రెట్స్ రివీల్ చేయకండి- హృతిక్, ఎన్టీఆర్ రిక్వెస్ట్

అధర్మం చేస్తే దండన - త్రిబాణధారి బార్బరిక్ ట్రైలర్‌తో అంచనాలు

ఫెడరేషన్ చర్చలు విఫలం - వేతనాలు పెంచలేమన్న నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బత్తాయి రసం వర్షాకాలంలో తాగితే.. సీజనల్ వ్యాధులు దూరం

పెరుగుతో వీటిని కలిపి తినకూడదు, ఎందుకంటే?

సత్తెనపల్లి మొల్లమాంబ వృద్ధాశ్రమంలో నాట్స్ అన్నదానం

టమేటోలు తింటే కలిగే ఆరోగ్యప్రయోజనాలు ఏమిటి?

Chapati Wheat Flour: ఫ్రిజ్‌లో చపాతీ పిండిని నిల్వ చేస్తే ఆరోగ్యానికి మేలు జరుగుతుందా?

తర్వాతి కథనం
Show comments