Webdunia - Bharat's app for daily news and videos

Install App

టెన్త్‌ విద్యార్థినికి తాళి కట్టాలని చూశాడు.. సోదరుడు అడ్డుపడటంతో..?

Webdunia
సోమవారం, 21 డిశెంబరు 2020 (19:51 IST)
వయోబేధం లేకుండా మహిళలపై అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. ఒకవైపు అత్యాచార ఘటనలు.. మరోవైపు దాడులు జరుగుతున్నాయి. తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాయవరం ప్రభుత్వ పాఠశాలలో ఓ యువకుడు దుశ్చర్యకు పాల్పడ్డాడు. 
 
టెన్త్‌ విద్యార్థినికి సత్తిరెడ్డి అనే యువకుడు తాళి కట్టేందుకు యత్నించాడు. అదే గదిలో ఉన్న విద్యార్థిని సోదరుడు అడ్డుపడడంతో తాళి కట్టకుండా సత్తిరెడ్డి పరారయ్యాడు. అనంతరం అక్కడ నుంచి ఇంటికి వచ్చిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు. మరోవైపు సమాచారం అందుకున్న పోలీసులు సత్తిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
ఇటీవల రాజమండ్రిలో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటర్ స్టూడెంట్స్ కాలేజీలోనే పెళ్లి చేసేసుకున్నారు. ఈ ఘటన మీడియాలో ప్రసారం కావడంతో కాలేజీ యాజమాన్యం చర్య తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

NTR: కళ్యాణ్ రామ్ కాలర్ ఎగరేసే చిత్రం అర్జున్ S/O వైజయంతి : ఎన్.టి.ఆర్.

ఐటెం సాంగ్స్‌‍తో ఇరగదీస్తున్న తమన్నా

Siddu: జాక్ తో బొమ్మరిల్లు భాస్కర్ ట్రబుల్ లో పడ్డాడా?

Raviteja: మాస్ జాతర లో రవితేజ చిత్రం రీమిక్స్ థీమ్ విడుదల

థియేటర్లో నవ్వుతుంటే మా కడుపు నిండిపోయింది : ప్రదీప్ మాచిరాజు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments