Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా మాటే శాసనం అడిగినన్ని టిక్కెట్లివ్వు, తిరుమలలో మంత్రుల హల్చల్..?

Webdunia
మంగళవారం, 3 ఆగస్టు 2021 (21:51 IST)
తిరుమలలో మంత్రులు హల్చల్ చేస్తున్నారు. కోవిడ్ నిబంధనలతో సామాన్యులకు స్వామివారి దర్సనం దూరమవుతోంది. కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా మంత్రులు వారి అనుచరులకు ప్రోటోకాల్ మర్యాదలు జరుగుతున్నాయి. 
 
మొన్న 35 మందితో వచ్చారు మంత్రి వేణుగోపాలక్రిష్ణ. నిన్న 55 మందితో మరోమంత్రి గుమ్మనూరు జయరామ్ వచ్చారు. ఇక తమతో పాటు తమ అనుచరులకు ప్రోటోకాల్ దర్సనం కల్పించాలంటూ టిటిడి అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు మంత్రులు. మంత్రుల ఒత్తిడికి టిటిడి అధికారులు తలొగ్గుతున్నారు.
 
దీంతో సామాన్యులకు ఒక న్యాయం మంత్రులకు మరో న్యాయమా అంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో మంత్రులతో పాటు అనుచరులు వచ్చిన దాఖలాలు లేవు.
 
అయితే కోవిడ్ తగ్గుముఖం పడుతుండడం.. దాంతో పాటు ఆఫ్ లైన్లో టోకెన్లు లేకపోవడంతో విఐపిల వెనుకాల వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఇద్దరు మంత్రులు ఏకంగా 30 మందికి పైగా అనుచరులను వెంట పెట్టుకుని తిరుమలకు రావడం.. మా వారికి దర్సనం కల్పించాల్సిందేనంటూ టిటిడి అధికారులపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతోంది. అయితే దీనిపై ముఖ్యమంత్రి ఏవిధంగా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

Green Peas: పచ్చి బఠానీలను ఎవరు తినకూడదో తెలుసా?

Jaggery Tea : మధుమేహ వ్యాధిగ్రస్తులు బెల్లం టీ తాగవచ్చా?

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

Healthy diet For Kids: పిల్లల ఆహారంలో పోషకాహారం.. ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి..

తర్వాతి కథనం
Show comments