Webdunia - Bharat's app for daily news and videos

Install App

హారిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం - మంత్రి బొజ్జల

Webdunia
బుధవారం, 27 ఏప్రియల్ 2016 (20:18 IST)
తిరుపతి నిమ్మకాయల వీధిలో భవనం పడిపోయిన ఘటనలో మృతి చెందిన హారిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు అటవీశాఖామంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి. భవనం పడిపోయిన ప్రాంతాన్ని మంత్రి బొజ్జల పరిశీలించారు. అలాగే హారిక పార్థీవ దేహం వద్దకు చేరుకుని నివాళులు అర్పించారు. 
 
ప్రభుత్వం తరపున 2 లక్షల రూపాయలు వెంటనే నష్టపరిహారాన్ని అందిస్తామని, మరో 3 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించేందుకు  కృషి చేస్తానని మంత్రి బొజ్జల తెలిపారు. అలాగే హారిక తల్లి లతకు తిరుపతిలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగంను కూడా ఇప్పిస్తామన్నారు మంత్రి బొజ్జల గోపాలక్రిష్ణారెడ్డి.

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments