Webdunia - Bharat's app for daily news and videos

Install App

బోట్ ఆపరేటర్స్‌తో మంత్రి అవంతి శ్రీనివాస్

Webdunia
శుక్రవారం, 25 జూన్ 2021 (21:46 IST)
రెండేళ్ల క్రితం గోదావరి నదిలో బోటు బోల్తాపడి పలువురు మంది మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు.
 
గురువారం నగరంలో బోట్ ఆపరేటర్స్ మీటింగ్‎లో భాగంగా మంత్రి మాట్లాడుతూ.. జిపిఎస్, లైఫ్ జాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఉండాలని బోట్ ఆపరేటర్స్‎కి సూచించారు. బోట్ ఆపరేటర్స్ తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని వివరించారు. 
 
ఏపీకి మంచి సముంద్ర తీరం, నదులు, ఎకో టూరిజం, ప్రముఖ దేవాలయాలు ఉన్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కూడా రోడ్ షోలు నిర్వహిస్తామని, వివిధ ప్రాంతాల్లో 13 స్టార్ హోటల్స్ పెట్టాలని ఆలోచిస్తున్నామని అవంతి తెలియజేశారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

శరీరంలోని కొవ్వు కరగడానికి సింపుల్ సూప్

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

తర్వాతి కథనం
Show comments