Webdunia - Bharat's app for daily news and videos

Install App

మంగళగిరి చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. నారా లోకేష్ కీలక నిర్ణయం ఏంటది?

సెల్వి
శుక్రవారం, 31 జనవరి 2025 (19:21 IST)
Mangalagiri
మంగళగిరి చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అదిరిపోయే గుడ్ న్యూస్ ఇచ్చింది. మంగళగిరిలోని  ఆటోనగర్లో మెగా హ్యాండ్లూమ్ పార్క్‌ను ఏర్పాటు చేయడానికి ఏపీ ప్రభుత్వం కీల‌క నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో ఈ ప్రాజెక్టు  రూపుదిద్దుకుంటుంది. 
 
ఈ క్రమంలోనే హస్తకాల శాఖ మంత్రి ఎస్. సునీత ఈ పరిశీలనలో పాల్గొని ఈ పార్కు నిర్మాణానికి సంబంధించిన సమీక్షను తాజాగా నిర్వహించారు. అలాగే ఈ పార్కును మొత్తంగా 10.80 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే అధికారులతో కలిసి మంత్రి సునీత ఈ ప్రణాళిక పై సమీక్షను పూర్తి చేశారు.
 
ఏపీ ప్రభుత్వం తమిళనాడులోని కంచి తరహాలో హ్యాండ్లూమ్ పార్కును అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా ఆధునిక సదుపాయాలతో నేతన్నలకు నిరంతర ఉపాధి అందించే విధంగా ఈ నిర్మాణ పనులను మొదలు పెట్టబోతున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత సంవత్సరం పొడుగునా 365 రోజులు నేతన్నలకు పని ఉండేలా చర్యలు ఉంటాయని మంత్రి హామీ ఇచ్చారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Pawan Singh: వివాదంలో పవన్ సింగ్.. హీరోయిన్ అంజలి నడుమును తాకాడు (video)

Pawan Kalyan: ఉస్తాద్ భగత్ సింగ్ పుట్టినరోజు పోస్టర్‌ విడుదల

Monalisa: మలయాళ సినిమాలో నటించనున్న కుంభమేళా మోనాలిసా

Havish: కీలక సన్నివేశాల చిత్రీకరణలో హవీష్, కావ్య థాపర్ ల నేను రెడీ

ప్రియదర్శి, నిహారిక ఎన్.ఎం. నటించిన మిత్ర మండలి దీపావళికి రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

మహిళా విభాగానికి ప్రచార ముఖచిత్రంగా కృతి సనన్‌ను నియమించిన క్యాంపస్ యాక్టివ్‌వేర్

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments