Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీలో భారీ జాబ్ మేళా- మార్చ్ 3 వరకు

Webdunia
మంగళవారం, 1 మార్చి 2022 (07:30 IST)
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్‌డీసీ) నుంచి భారీ జాబ్ మేళా జరగనుంది.  ఈ జాబ్ మేళా మార్చ్ 2, 2022 మరియు మార్క్ 3, 2022న నిర్వహిస్తారు. పలు కంపెనీలు ఈ మేళాలో పాల్గొననున్నాయి. 
 
ఇటీవల పలు ప్రైవేట్ సంస్థల్లో ఖాళీల భర్తీకి వరుసగా ప్రకటనలు విడుదల అవుతున్నాయి. ప్రముఖ జాబ్ పోర్టల్ మాన్‌స్టర్ ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ అందుబాటులో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kantara 2: కాంతారా 2కి అన్నీ కలిసొస్తున్నాయ్.. వార్ 2తో పోటీ

పోటీపడుతున్న టాలీవుడ్ హీరోలు.. ఎందుకో తెలుసా?

'కోర్టు'తో కొత్త జీవితం మొదలైంది : నటుడు శివాజీ

Balakrishna : అఖండ 2లో శివుడు గెటప్ వేసిన నందమూరి బాలక్రిష్ణ - తాజా అప్ డేట్

బెట్టింగుల యాప్‌ల వల్ల బాగుపడిన చరిత్ర లేదు.. ప్లీజ్ వాటి జోలికెళ్లొద్దు : సంపూర్ణేష్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Banana: మహిళలు రోజూ ఓ అరటి పండు తీసుకుంటే.. అందం మీ సొంతం

అమెరికా తెలుగు సంబరాలు: తెలుగు రాష్ట్రాల సీఎంలకు నాట్స్ ఆహ్వానం

గర్భధారణ సమయంలో ఏయే పదార్థాలు తినకూడదు?

Pomegranate Juice: మహిళలూ.. బరువు స్పీడ్‌గా తగ్గాలంటే.. రోజూ గ్లాసుడు దానిమ్మ రసం తాగండి..

వేసవి వాతావరణంలో తాగవల్సిన పానీయాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments