Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భర్త ఆర్కే క్షేమంగా ఉన్నారంటా... హైకోర్టుకు తెలిపిన ఆర్కే భార్య శిరీష

నా భర్త, మావోయిస్టు కీలక నేత రామకృష్ణ అలియాస్ ఆర్కే క్షేమంగా ఉన్నారనీ అందువల్ల ఆయన ఆచూకీ తెలపాలనీ కోరుతూ తాను దాఖలు చేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్కే భార్య శిరీష్ హైకోర్టుకు తెలిపింది.

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (12:42 IST)
నా భర్త, మావోయిస్టు కీలక నేత రామకృష్ణ అలియాస్ ఆర్కే క్షేమంగా ఉన్నారనీ అందువల్ల ఆయన ఆచూకీ తెలపాలనీ కోరుతూ తాను దాఖలు చేసిన పిటీషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ఆర్కే భార్య శిరీష్ హైకోర్టుకు తెలిపింది. 
 
తాజాగా ఆర్కే క్షేమంగా ఉన్నాడంటూ స‌మాచారం రావ‌డంతో ఆమె శుక్రవారం త‌న భ‌ర్త క్షేమంగా ఉన్నార‌ని హైకోర్టుకు తెలిపారు. దీంతో శిరీష వేసిన హెబియ‌స్ కార్ప‌స్ వ్యాజ్యం ఉప‌సంహ‌ర‌ణ‌కు ఆమె త‌ర‌పు న్యాయ‌వాది ర‌ఘునాథ్ న్యాయ‌స్థానంలో అనుమ‌తి కోరారు. పిటిష‌న్ ఉప‌సంహ‌ర‌ణ విన్న‌తిని త‌మ‌కు లిఖిత పూర్వ‌కంగా ఇవ్వాల‌ని కోర్టు సూచించింది.
 
ఇదిలావుండగా, విరసం నేత వరవరరావు మాట్లాడుతూ.. మావోయిస్టుల ఆచూకీ కోసం ఆదివాసీలను పోలీసులు చిత్రహింసలు పెడుతున్నారన్నారు. పోలీసులు మైండ్‌గేమ్ ఆడటంతో అనుమానం వచ్చిందని, ఏపీ డీజీపీ ఆపరేషన్ ఆర్కే పేరుతో అపరేషన్ చేపట్టడంతో మా అనుమానాలు మరింత బలపడ్డాయని అన్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments