Webdunia - Bharat's app for daily news and videos

Install App

'లవర్స్ డే' రోజు నారా లోకేశ్ రూ.కోట్ల కమిషన్ : అంబటి రాంబాబు

తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్‌పై వైకాపా అధికార పార్టీ నేత అంబటి రాంబాబు మరోమారు విమర్శలు గుప్పించారు. విశాఖలో బీచ్ ఫెస్టివల్‌కు అనుమతి ఇవ్వడం వెనుక పెద్ద కుట్రే దాగివుందన్నారు. వచ్చే యేడాది ఫిబ

Webdunia
శుక్రవారం, 4 నవంబరు 2016 (12:24 IST)
తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేశ్‌పై వైకాపా అధికార పార్టీ నేత అంబటి రాంబాబు మరోమారు విమర్శలు గుప్పించారు. విశాఖలో బీచ్ ఫెస్టివల్‌కు అనుమతి ఇవ్వడం వెనుక పెద్ద కుట్రే దాగివుందన్నారు. వచ్చే యేడాది ఫిబ్రవరి 14వ తేదీన జరిగే లవర్స్ డే రోజున నారా లోకేశ్‌కు కోట్లాది రూపాయల మేరకు కమీషన్ కొట్టేయబోతున్నాడనీ ఆరోపించారు. 
 
బీచ్ ఫెస్టివల్‌కు అనుమతి ఇవ్వడంపై అంబటి రాంబాబు స్పందిస్తూ.. 'బీచ్ ఫెస్టివల్' ని ముంబైకి చెందిన ఒక కంపెనీకి అప్పగించడం ద్వారా లోకేశ్ కోట్ల రూపాయల కమీషన్ అందుకోనున్నాడంటూ ఆరోపణలు గుప్పించారు. 'బీచ్ ఫెస్టివల్' అనేది విదేశీ సంస్కృతి అని.. ఈ ఫెస్టివల్ పై బీజేపీ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
 
బహిరంగ ప్రదేశాల్లో, పార్కుల్లో ప్రేమజంటలు కూర్చుంటే నానా రభస చేసి.. వారిపై దాడులు చేసిన చరిత్ర బీజేపీదని.. అలాంటప్పుడు 'బీచ్ ఫెస్టివల్' ని ఏ విధంగా నిర్వహిస్తారని నిప్పులు చెరిగారు. ఈ ఫెస్టివల్ లో తొమ్మిది వేల జంటలతో డ్యాన్స్ లు చేయిస్తామని చెబుతున్నారని.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఆ జంటలకు తాళిబొట్లు ఇచ్చి కట్టిస్తారా? అని సూటిగా ప్రశ్నించారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments