Webdunia - Bharat's app for daily news and videos

Install App

మాడ్వి హిడ్మా తెలంగాణలోకి ప్రవేశం... సరిహద్దుల్లో తనిఖీలు ముమ్మరం

Webdunia
సోమవారం, 18 అక్టోబరు 2021 (15:28 IST)
మావోయిస్టు పార్టీ కీలక నేత, భారీ దాడుల వ్యూహకర్త మాడ్వి హిడ్మా తెలంగాణలోకి ప్రవేశించినట్లు పోలీసుల‌కు స‌మాచారం అందింది. ఛత్తీస్ గఢ్‌ సరిహద్దు నుంచి అతడు ములుగు జిల్లా ఏటూరునాగారం ఏజెన్సీలోకి వచ్చినట్లు అనుమానిస్తున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురవడంతో చికిత్స కోసం హిడ్మా తెలంగాణలోకి అడుగుపెట్టినట్లు భావిస్తున్నారు. అయితే, ఇటీవల చోటుచేసుకున్న అగ్ర నేత ఆర్కే మృతిపై ఆరా తీసేందుకూ మాడ్వి హిడ్మా వచ్చి ఉండొచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది.
 
ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని రెండు, మూడు ప్రాంతాల నుంచి మావోయిస్టులు రాష్ట్రంలోకి ప్రవేశించేందుకు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు ఇప్పటికే సమాచారమిచ్చాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లోని జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏజెన్సీలోని ఆస్పత్రులను జల్లెడపడుతున్నారు. వాహనాలను తనిఖీ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కర్మ ఏం చెబుతుందంటే... నయనతార ఆసక్తికర ట్వీట్

"వికటకవి"కి వ‌ర్క్ చేయ‌టం డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌: జోశ్యుల‌ గాయ‌త్రి దేవి

నందమూరి మోక్షజ్ఞ చరిష్మాటిక్ న్యూ స్టిల్‌ రిలీజ్

సోనూసూద్‌కు సంకల్ప్ కిరణ్ పురస్కారంతో సత్కారం

ఏఆర్ రెహ్మాన్-సైరా విడాకులు రద్దు అవుతాయా? సైరా లాయర్ ఏమన్నారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments