Webdunia - Bharat's app for daily news and videos

Install App

విశాఖ ఉక్కు ఉద్యమానికి మంద కృష్ణ మాదిగ మద్దతు

Webdunia
మంగళవారం, 2 నవంబరు 2021 (20:22 IST)
విశాఖ ఉక్కు ఉద్యమానికి ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయడం బాధాకరమన్నారు.

ప్రజలు, కార్మికులు, నిర్వాసితుల మనోభావాలు గౌరవించి స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదాకు కేంద్రం కట్టుబడి ఉండాలన్నారు.

ఏపీకి ఇచ్చిన విభజన హామీలన్నీ అమలు చేయాలని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ ఈ నెల 24న ఢిల్లీ లో జాతీయ మహా సభ నిర్వహిస్తున్నామని వెల్లడించారు. తమకు మద్దతు ఇచ్చిన వారందరినీ సభకు ఆహ్వానిస్తున్నామని మందకృష్ణ మాదిగ అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments