Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలెక్టరేట్‌లో ఉద్యోగం... రాసలీలల్లో రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కాడు... ఎక్కడ?

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తూ వచ్చిన ఓ సీనియర్ ఉద్యోగి... రాసలీలల్లో మునిగివున్నప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. దీంతో ఆయన భార్య తరపు బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తెలంగాణ ర

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (13:21 IST)
జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తూ వచ్చిన ఓ సీనియర్ ఉద్యోగి... రాసలీలల్లో మునిగివున్నప్పుడు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికాడు. దీంతో ఆయన భార్య తరపు బంధువులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తెలంగాణ రాష్ట్రంలోని జనగామలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
జనగామకు చెందిన రాజనర్సయ్య అనే వ్యక్తి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. ఈయనకు భార్య, పిల్లలు ఉన్నారు. అయితే, ఈయన బుద్ధి వక్రమార్గంలోకి వెళ్లింది. ఫలితంగా మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో పచ్చని సంసారంలో సమస్యలు మొదలయ్యాయి. 
 
తాను ఎలాంటి తప్పు చేయడం లేదంటూ బుకాయిస్తూ వస్తున్న అతడి ఆట ఎట్టకేలకు ఆటకట్టయింది. మరో మహిళతో రాసలీలల్లో మునిగివున్న సమయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా అతడిని బంధువులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. 
 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బద్రీనాథ్‌లో ఐటమ్ గర్ల్‌కు గుడి లేదు.. గాడిద గుడ్డూ లేదు: పూజారులు

కమల్ హాసన్ థగ్ లైఫ్ నుంచి మొదటి సింగిల్ జింగుచా గ్రాండ్ రిలీజ్

హాస్పిటల్ నేపథ్యంలో డియర్ ఉమ రివ్యూ: సుమయ రెడ్డి అదరగొట్టింది..

పుష్ప-2 నుంచి పీలింగ్స్ పాటను అదరగొట్టిన ఆంధ్రా మహిళా (వీడియో)

అర్జున్ S/O వైజయంతి మూవీ రివ్యూ రిపోర్ట్... ఎలా వుందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లెమన్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

మహిళలు రోజువారీ ఆహారంలో అశ్వగంధను చేర్చుకోవడం మంచిదా?

కార్డియోమెటబాలిక్ ఆరోగ్యం, బరువు నిర్వహణకు బాదం పప్పులు

మెదడు పనితీరును పెంచే ఫుడ్

తల్లిదండ్రులు గుర్తించుకోవాలి... పిల్లల ముందు దుస్తులు మార్చుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments