Webdunia - Bharat's app for daily news and videos

Install App

విద్యార్థినులను హత్తుకున్నాడు.. ముద్దెట్టాడు.. ఆ ఫోటోలను నెట్లో పోస్ట్ చేసిన టీచర్ (ఫోటోలు)

విద్యార్థినులను హత్తుకుని, ముద్దెడుతూ.. ఉల్లాసంగా వున్న ఉపాధ్యాయుడి ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన ఓ టీచర్ తన విద్యార్థినులతో సన్నిహితంగా, అభ్యంతరకరంగా ఉన్

Webdunia
శనివారం, 5 ఆగస్టు 2017 (13:10 IST)
విద్యార్థినులను హత్తుకుని, ముద్దెడుతూ.. ఉల్లాసంగా వున్న ఉపాధ్యాయుడి ఫోటోలు ప్రస్తుతం నెట్లో వైరల్ అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. అస్సాంకు చెందిన ఓ టీచర్ తన విద్యార్థినులతో సన్నిహితంగా, అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం కలకలం సృష్టించింది. అస్సాం, హైలకండి జిల్లాలో వున్న ఓ మోడల్ స్కూలులో పైసూద్ధీన్ లస్కర్ అనే వ్యక్తి టీచర్‌గా పనిచేస్తున్నాడు.
 
ఇతడు పాఠశాలలో చదివే విద్యార్థినులను లోచరుచుకుని వారితో శారీరకసంబంధం ఏర్పరుచుకున్నాడు. ఈ నేపథ్యంలో విద్యార్థులను హత్తుకుని, ముద్దులెట్టి.. అభ్యంతరకరమైన రీతిలో వున్నట్లు గల ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టేశాడు. ఈ ఫోటోలను చూసి షాకైన ప్రజలు ఆ టీచర్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. విద్యార్థినులతో ఉల్లాసంగా ఉండటమే కాకుండా ఆ ఫోటోలను నెట్లో వదిలిపెట్టిన టీచర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. 
 
బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు కూడా ఇప్పటికే కామాంధుడైన టీచర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫోటోలు చూసిన పోలీసులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడి వద్ద విచారణ జరుపుతున్నారే కానీ.. సంబంధిత టీచర్‌ని అరెస్ట్ చేయలేదు.

 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బోల్డ్‌గా నటిస్తే అలాంటోళ్లమా? అనసూయ ప్రశ్న

తెలుగు, హిందీ భాషల్లో రాబోతోన్న సట్టముమ్ నీతియుమ్

ఏలుమలై నుంచి సిధ్ శ్రీరామ్ ఆలపించిన రా చిలకా మెలోడీ సాంగ్

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ తో పూరి జగన్నాథ్, ఛార్మికి పలుకరింపు

మెగాస్టార్ చిరంజీవి తో డాన్స్ ఆనందంతోపాటు గౌరవంగా వుంది : మౌని రాయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తీపి మొక్కజొన్న తింటే?

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

తర్వాతి కథనం
Show comments