Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవును నేనే చంపేశాను, ఇప్పుడేంటి, నేనేం పారిపోలా?

Webdunia
గురువారం, 26 ఆగస్టు 2021 (18:05 IST)
ఎవ‌రికైనా త‌ప్పు చేస్తే, ప‌శ్చాతాపం ఉంటుంది. కానీ, ఇత‌గాడు త‌న సొంత బాబాయి చంపి ఇలా అన్నాడు... అవును నేనే చంపేశాను.. ఇప్పుడేంటి, నేనేం పారిపోలా’అంటూ ఓ యువకుడు హల్చల్ చేశాడు. నడి రోడ్డుపై సొంత బాబాయిని చంపేశాడు. ప్రకాశం జిల్లా కొనకనమిట్ల మండలం పెదారికట్ల ప్రభుత్వ మద్యం దుకాణం వ‌ద్ద జరిగిన ఈ ఘటన కలకలం రేపింది.
 
కనిగిరి మండలం యడవల్లికి చెందిన వెంకటేశ్వరరావుకు, అదే ఊరిలో ఉండే ఆయన రెండో అన్న వెంకట నారాయణ కుటుంబంతో ఆస్తి వివాదాలు ఉన్నాయి. ఆస్తి సమస్యను పరిష్కరించాలంటూ, వారం క్రితం కనిగిరిలో జరిగిన స్పందన కార్యక్రమంలో అధికారులకు వెంకటేశ్వరరావు అర్జీ ఇచ్చారు. అధికారులు వచ్చి విచారణ చేశారు.

దీంతో ద్వేషం పెంచుకున్న వెంకట నారాయణ కుమారుడు పుల్లారావు మద్యం తాగుదామంటూ వెంకటేశ్వరరావును పెదారికట్ల తీసుకెళ్లాడు. మద్యం తాగాక గొడవ పెట్టుకొని, సీసా పగులగొట్టి గొంతులో పొడిచి చంపాడు. ఈ ఘటనతో స్థానికులు హడలిపోయారు. అవును నేనే చంపానంటూ నిర్భయంగా చెప్పి అక్కడి నుంచి పారిపోయాడు. తీరా అత‌ని కోసం పోలీసులు గాలిస్తున్నారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

Ananya: స్మాల్ స్కేల్ ఉమెన్ సెంట్రిక్ సినిమాలకు అడ్రెస్ గా మారిన అనన్య నాగళ్ళ

మారుతీ చిత్రం బ్యూటీ నుంచి కన్నమ్మ సాంగ్ విడుదల

Shambhala: ఆది సాయికుమార్ శంబాల నుంచి హనుమంతు పాత్రలో మధునందన్‌

చంద్రబోస్ రాసిన ఒప్పుకుందిరో పాటను కోర చిత్రంలో చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

పిల్లలను స్క్రీన్ల నుంచి దూరంగా పెట్టండి.. అందుకు ఇలా చేయండి..

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

బరువును తగ్గించే ఉల్లిపాయలు.. ఎలా తీసుకోవాలి?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

తర్వాతి కథనం
Show comments