Webdunia - Bharat's app for daily news and videos

Install App

29న అల్పపీడనం?

Webdunia
మంగళవారం, 27 అక్టోబరు 2020 (12:33 IST)
అక్టోబర్ 29న అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ కేంద్రం వెల్లడించింది. రాగల మూడు రోజుల పాటు పొడివాతావరణం ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
 
రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు అనుకూల పరిస్థితులు ఏర్పడినట్లు తెలిపింది. నైరుతి బంగాళాఖాతంలో 3.1 కి.మీ. ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు పేర్కొంది.

తూర్పు మధ్య బంగాళాఖాతం, ఉత్తర అండమాన్‌లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్​ వాతావరణ కేంద్రం తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments