Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రేమించుకున్నారు... పెళ్లికి పెద్దలు ససేమిరా అన్నారు.. రైలు కిందపడి ఆత్మహత్య

ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరికి ఆ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర

Webdunia
గురువారం, 21 సెప్టెంబరు 2017 (14:35 IST)
ఇద్దరూ బీటెక్ చదువుతున్నారు. ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుంటామని పెద్దలతో చెప్పారు. కానీ పెద్దలు ససేమిరా అన్నారు. చివరికి ఆ ప్రేమ జంట రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం తిమ్మసముద్రం గ్రామానికి చెందిన కరణం సందీప్‌ (22), గుంటూరు జిల్లా చుండూరు మండలం మోదుకూరుకు చెందిన గోగిరెడ్డి మౌనిక (21)లు ప్రేమికులు. 
 
ఇద్దరూ ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని.. చీరాల రైల్వే స్టేషన్లో కలుసుకున్నారు. ఆపై విజయవాడకు వెళ్లి వివాహం చేసుకున్నారు. అయితే ఆ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పినా వారు సానుకూలంగా స్పందించకపోవడంతో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాము ఆత్మహత్యకు పాల్పడుతున్నామనే విషయాన్ని తిమ్మసముద్రంలోని తన మిత్రుడు సందీప్‌కు మెసేజ్ పెట్టారు. ఈ ఘటనతో ఇరు కుటుంబాలు విషాదంలో మునిగిపోయాయి.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

C Kalyan : నిర్మాత సీ కళ్యాణ్ తో ఫిల్మ్ ఫెడరేషన్ ప్రతినిధులు సమావేశం - రేపు తుది తీర్పు

ఎలాంటి పాత్రను ఇచ్చినా చేయడానికి సిద్ధం : నటుడు ప్రవీణ్‌

యాక్షన్ డ్రామా డేవిడ్ రెడ్డి తో మంచు మనోజ్ అనౌన్స్‌మెంట్

అది నా పూర్వజన్మ సుకృతం : మెగాస్టార్ చిరంజీవి

వార్ 2 కోసం కజ్రా రే, ధూమ్ 3 మ్యూజిక్ స్ట్రాటజీ వాడుతున్న ఆదిత్య చోప్రా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళలూ రాత్రిపూట కాఫీ తీసుకుంటున్నారా?

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

Drumstick Leaves: బరువును తగ్గించే మునగాకు.. వారంలో 3సార్లు మహిళలు తీసుకుంటే...?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments