Webdunia - Bharat's app for daily news and videos

Install App

Liquor Price: సంక్రాంతికి మందుబాబులకు ఫుల్ కిక్కు.. రూ.99లకే క్వార్టర్‌ మద్యం

Liquor Price: సంక్రాంతికి మందుబాబులకు ఫుల్ కిక్కు..  రూ.99లకే క్వార్టర్‌ మద్యం
సెల్వి
మంగళవారం, 14 జనవరి 2025 (15:40 IST)
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఏపీలోని చంద్రబాబు సర్కారు కొత్త మద్యం విధానం తీసుకువచ్చిన విషయం తెలిసిందే. అందులో భాగంగా రూ.99లకే క్వార్టర్‌ మద్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. సోమవారం వైన్స్‌లలో రూ.99లకే క్వార్టర్‌ లభించింది. దీంతో ప్రజలు మందు కిక్కులో మునిగారు. దీనికి తోడు సంక్రాంతికి మద్యం ధరలను తగ్గించింది. భోగి రోజే మద్యం ధరలు భారీగా తగ్గించింది. 
 
కోడిపందాలతోపాటు మద్యంలో ప్రజలు మునిగితేలేందుకు ఏపీ ప్రభుత్వం మద్యం ధరలు తగ్గించింది. ఇందులో భాగంగా కొన్ని ప్రముఖ బీర్ల ధరలు కూడా తగ్గడంతో ఫుల్‌ కిక్కు ఇట్టే తగ్గించారు. దీంతో మందుబాబులు ఖుషీ అవుతున్నారు. ఏపీలో ప్రస్తుతం 16 కంపెనీలకు చెందిన పలు మద్యం ఉత్పత్తులు అందుబాటులో ఉండగా వీటిలో 10 బ్రాండ్ల ధరలు ఇప్పటికే తగ్గించారు. 
 
కాగా మరో ఆరు కంపెనీలు ధరలు తగ్గించడంతో తగ్గించిన ధరలతోనే మద్యం సరఫరా ప్రారంభమైంది. ఏపీలో రూ. 99లకే క్వార్టర్‌ మద్యానికి భారీ డిమాండ్ లభిస్తోంది. మద్యం విక్రయాలు జోరందుకోవడంతో మరిన్ని కంపెనీలు తాము కూడా ఇదే రేటుకు మద్యం అందిస్తామని ముందుకువస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sankranthiki Vasthunam: సంక్రాంతికి వస్తున్నాం ట్విట్టర్ అదిరింది.. బ్లాక్ బస్టర్ ఫన్ రైడ్

అఖండ 2: తాండవం మహా కుంభమేళాలో షూటింగ్ ప్రారంభం

దేవర 2కు కొరటాల శివ కసరత్తు పూజతో ప్రారంభం ?

అల్లు అర్జున్ తదుపరి చిత్రం త్రివిక్రమ్ తోనే !

అలనాటి నటి దేవిక చంపడానికి ట్రైచేసిందన్న భర్త దేవదాస్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

భోగి పండ్లుగా పిలిచే రేగు పండ్లు ఎందుకు తినాలి?

చలి కాలంలో బొంతను పూర్తిగా ముఖాన్ని కప్పేసి పడుకుంటే ఏం జరుగుతుంది?

పరోటా తింటే ఏం జరుగుతుందో తప్పక తెలుసుకోవాల్సినవి

తర్వాతి కథనం
Show comments