Webdunia - Bharat's app for daily news and videos

Install App

న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం: ఎన్నికల కమిషన్ చర్యలపై ఎమ్మెల్యే ఆనం

Webdunia
సోమవారం, 16 మార్చి 2020 (08:33 IST)
ఎన్నికల వాయిదా పడటంపై స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ పేరుతో చంద్రబాబు స్థానిక ఎన్నికలు జరుగనీయకుండా అడ్డుకోవడం దురదృష్టకరమని ఆయన విమర్శించారు.

చంద్రబాబు మూలంగా రాష్ట్రానికి ఆర్దికంగా వేలాది కోట్ల నష్టం జరిగిందని విమర్శించారు. ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనే దమ్ము టిడిపికి లేదు కనుకే ఇలా ఎన్నికలను అడ్డుకున్నారని ఆయన అన్నారు. అలాగే బాబు కుట్రలకు వత్తాసు పలికిన ఎన్నికల కమిషన్ చర్యలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన అన్నారు.

ఏ క్షణం ఎన్నికలు నిర్వహించినా ఎదుర్కొనేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments