Webdunia - Bharat's app for daily news and videos

Install App

గుంటూరులో భారీగా అక్ర‌మ మ‌ద్యం స్వాధీనం

Webdunia
శనివారం, 5 సెప్టెంబరు 2020 (21:21 IST)
అక్రమ మద్యాన్ని అధిక మొత్తంలో స్వాధీనం చేసుకొని గుంటూరు రూరల్ పోలీసులు రికార్డ్ బ్రేక్ చేశారు. రాష్ట్రంలో ఎప్పుడూ ఎక్కడా లేనివిధంగా రూ.21,65,000 ల‌క్ష‌ల విలువైన 9,096 బాటిళ్ళను సీజ్ చేసి ఔరా అనిపించారు.

రవాణాకు ఉపయోగించిన వాటర్ ట్యాంకర్‌తో పాటు ఒక కారు, ఆరుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఈ మేరకు గుంటూరు రూరల్ ఎస్పీ విశాల్ గున్ని శనివారం గుంటూరులో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి అక్రమ మద్యం రవాణాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఆరుగురు వ్యక్తులు తెలంగాణా నుండి ట్యాంకర్ లో మద్యాన్ని తరలిస్తున్నారన్న సమాచారంతో రావడంతో తమ సిబ్బందిని అప్రమత్తం చేశామని, ఈ క్రమంలో మునుగోడు గ్రామం వద్ద అమరావతి సీఐ టి.విజయకృష్ణ, ఎస్సై రవీంద్రబాబుతో పాటు వారి సిబ్బంది అక్రమ మద్యం రవాణాకు అడ్డుకట్ట వేసి ఉపయోగించిన వాహనాలతో పాటు నిందితులను అదుపులోకి తీసుకున్నారని చెప్పారు.

సంబంధిత వార్తలు

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments