Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా ఓటు కావాలంటే ఇవి చేయండి...

Webdunia
మంగళవారం, 12 మార్చి 2019 (11:49 IST)
దేశ వ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. ఇన్నాళ్లూ ఓటరులకు దూరంగా ఎక్కడో కాలం వెళ్లబుచ్చేసిన నాయకులు ఓటరు మహాశయులను వెదుక్కునే సమయం ఆసన్నమైపోయింది. అందులోభాగంగా ఎన్నో ప్రలోభాలు. ఎన్నో ప్రచార ఆర్భాటాలు ఉంటాయనేది జగమేరిగిన సత్యమే. 
 
అందుకే వాటన్నింటికీ అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో కర్నూలు జిల్లా డోన్‌ మండలంలోని ఉడుములపాడు గ్రామానికి చెందిన యువకులు మరియు గ్రామాభివృద్ధి స్వచ్ఛంద సంస్థ సభ్యులు వినూత్న తరహాలో మా ఓటు పొందాలంటే ముందు ఈ సమస్యలు తీర్చాలి అంటూ విన్నవిస్తున్నారు. గ్రామానికి రావాల్సినవి - కావాల్సినవేవో వివరిస్తూ ఒక పెద్ద బ్యానర్‌‌ని ఏర్పాటు చేశారు. 
 
మరి... నేతలేమీ తక్కువ కాదు కదా... ఏం చేయబోతారో చూద్దాం...

సంబంధిత వార్తలు

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

మహిళలు రోజూ ఒక దానిమ్మను ఎందుకు తీసుకోవాలి?

‘కీప్ ప్లేయింగ్‘ పేరుతో బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఐవేర్ క్యాంపెయిన్

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments