Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరాటే, కుంగ్ ఫూ పోటీలలో గుంటుపల్లి సెయింట్ ఆన్స్ విద్యార్థుల ప్రతిభ

Webdunia
సోమవారం, 13 డిశెంబరు 2021 (17:53 IST)
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లి గ్రామంలోని సెయింట్ ఆన్స్ హైస్కూల్ విద్యార్థులు క‌రాటే పోటీల‌లో త‌మ ప్ర‌తిభ‌ను చాటారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట లోని బైతేస్థ రమేష్ ప్రాంగణంలోని కె. వి. ఫంక్షన్ హాల్ లో న్యూషావలింగ్ కుంగ్ఫు అకాడమీ ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మెమోరియల్, విక్టరీ ఫోటోకాన్ కరాటే అసోసియేషన్ వారు నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే, కుంగ్ఫు  పోటీలలో కృష్ణా జిల్లా, ఇబ్రహీంపట్నం గుంటుపల్లి గ్రామానికి చెందిన సెంటెన్స్ హై స్కూల్ విద్యార్థులు పలు విభాగాలలో బహుమతులు గెలుపొందారు. ఆ వివ‌రాల‌ను హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు సిస్టర్. రోస్లీ, తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు, బాలికలు బాలుర  విభాగంలో 35 ప్రధమ, 15 ద్వితీయ, 10 తృతీయ విభాగాలలో గెలుపొందార‌ని తెలిపారు. 
 
 
బాలికల విభాగంలో ఓవరాల్  గ్రౌండ్ ఛాంపియన్షిప్ ను, బాలుర విభాగంలో గ్రౌండ్ ఛాంపియన్షిప్ ను గెలుపొందారు. పాఠశాల కరస్పాండెంట్. సిస్టర్ అమల, సీబీఎస్సీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు  జైన్ యాంటోని,  పి.ఈ టి. బోనం బాలరాజు, కరాటే మాస్టర్. డి నరసింహారావు, గెలుపొందిన విద్యార్థినీ  విద్యార్థులకు ప్రత్యేకంగా అభినందించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శుభ్ మన్ గిల్‌తో ప్రగ్యా జైశ్వాల్ ప్రేమ.. నిజమెంత?

రాబిన్‌హుడ్ తో ఈ క్రిస్మస్ మాదే : హీరో నితిన్

శ్రీ గాంధారిగా భయపెట్టించేందుకు వస్తున్న హన్సిక

ముఫాసా: ది లయన్ కింగ్ నుంచి ముఫాసా ప్రయాణంతో షారుఖ్ ఖాన్

వెంకటేష్, ఐశ్వర్య రాజేష్ లపై వెన్నెల రాత్రి నేపథ్యంలో సాంగ్ చిత్రీకరణ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

శ్వాసకోశ సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments