Webdunia - Bharat's app for daily news and videos

Install App

చంద్రబాబు నాయుడు పెద్ద శవం.. కృష్ణానదీ ఒడ్డున పడుకోబెట్డాలి

Webdunia
గురువారం, 28 నవంబరు 2019 (15:40 IST)
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాస గృహం అమరావతిలో పర్యటించడం విడ్డూరంగా వుందని విజయవాడ 
రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగ వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి నాని కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడుకి మీడియాలో కనబడాలి. పబ్లిసిటీ కావాలి. మూడు రోజులు కడప జిల్లా వెళ్ళి పచ్చి కుక్కలా మొరిగి వచ్చాడు. 
 
ఈ రోజు రేపు కాళి తరువాత శనివారం, ఆదివారం హైదరాబాదు వెళ్ళి హెరిటేజ్ వ్యాపారాలు దోచుకుని సింగపూర్ పంపించిన డబ్బులు ఎలా తీసుకోవాలో చూసుకుంటాడు. ఈ రోజు అమరావతిలో తిరిగి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద మా ప్రభుత్వం మీద పిచ్చి కుక్కలాగా మెరుగు తాడు. 
 
చంద్రబాబు నాయుడు గతంలో అమరావతి నేనే కట్డాను అన్నాడుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కట్డలేదు అంటున్నాడు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి రాజధాని అమరావతి, పోలవరంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల సంక్షేమ ముఖ్యం. 
 
చంద్రబాబు నాయుడు లాగా ప్రధాని మోదీ గారు చెప్పినట్లు పోలవరం, అమరావతి దోచుకోవడానికి ఏటీఎంలాగా మేము వాడుకోవట్లేదు. మంత్రి బొత్స శ్మశానం అన్నాడని అంటున్నాడు. అమరావతిలో సగం కట్డిన కట్టడాలు శ్మశానం లాగా ఉన్నాయి వాటిని నువ్వు ఎం చూస్తావు అని అన్నాడు.

చంద్రబాబు నాయుడు మా శాసన సభ్యులు అందరిని శవాలు అంటున్నాడు. మేము కాదు శవాలం చంద్రబాబు నాయుడు పెద్ద శవం. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు లాంటి శవాన్ని అధ్యక్షుడుగా పెట్టుకున్నారు. శవం అమరావతిలో ఉండకూడదు కృష్ణానదీ ఒడ్డున పడుకోబెట్డాలి.. అంటూ తీవ్రస్థాయిలో నాని దుమ్మెత్తి పోశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Jaggareddy: అంతా ఒరిజిన‌ల్, మీకు తెలిసిన జెగ్గారెడ్డిని తెర‌మీద చూస్తారు : జ‌గ్గారెడ్డి

Ram Charan: శ్రీరామ‌న‌వ‌మి సంద‌ర్భంగా రామ్ చ‌ర‌ణ్ చిత్రం పెద్ది ఫ‌స్ట్ షాట్

Samantha: శుభం టీజర్ చచ్చినా చూడాల్సిందే అంటున్న స‌మంత

ఆ గాయం నుంచి ఆరు నెలలుగా కోలుకోలేకపోతున్నా : రకుల్ ప్రీత్ సింగ్

'ఎంపురాన్‌'లో ఆ సన్నివేశాలు ప్రియమైన వారిని బాధించాయి, క్షమించండి : మోహన్‌లాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments