Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు.. ఏపీకి కిరణ్ బేడి.. తెలంగాణకు ఎవరో తెలుసా?

తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే దిశగా రంగం సిద్ధమవుతోంది.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం రెడీ అవుతోంది. తాజాగా ఎన్డీయేకు టీడీపీ గు

Webdunia
ఆదివారం, 25 మార్చి 2018 (10:31 IST)
తెలుగు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించే దిశగా రంగం సిద్ధమవుతోంది.మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఏపీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునే దిశగా కేంద్రం రెడీ అవుతోంది.  తాజాగా ఎన్డీయేకు టీడీపీ గుడ్ బై చెప్పిన నేపథ్యంలో, ఏపీ గవర్నర్‌గా కిరణ్ బేడీనే సరైన ఛాయిస్‌ అని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. 
 
ఏపీకి కొత్త గవర్నర్‌ను నియమించాలని ఇప్పటికే ఏపీ బీజేపీ నేతలు కేంద్రాన్ని కోరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రస్తుతం పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించే కిరణ్ బేడీని ఏపీకి పూర్తి స్థాయి గవర్నర్‌ను నియమించే యోచనలో వుంది. 
 
అలాగే తెలంగాణ రాష్ట్రానికి మాజీ ప్రిన్సిపల్ సెక్రటరీ సీవీఎస్కే శర్మ పేరును కూడా కేంద్రం ప్రతిపాదనలోకి తీసుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్లమెంట్ సమావేశాలు పూర్తయిన వెంటనే ఏపీ, తెలంగాణలకు వేర్వేరుగా కొత్త గవర్నర్లను నియమించనుంది. ప్రస్తుతం ఇరు తెలుగు రాష్ట్రాలకు నరసింహన్ ఉమ్మడి గవర్నర్‌గా వ్యవహిరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

సిల్క్ సారీ సాంగ్ రిలీజ్ చేసిన సాయి రాజేష్

మా కాంబినేషన్ చూపులు కలిసిన శుభవేళ అనుకోవచ్చు : రాజ్ తరుణ్

అమ్మాయిలు షీ సేఫ్ యాప్‌తో సేఫ్‌గా ఉండాలి: కాజల్ అగర్వాల్

తల్లిదండ్రులు పిల్లలకు చూపించాల్సిన చిత్రం ప్రేమించొద్దు : చిత్రయూనిట్

ప్రేమ కథతో పాటుగా మర్డర్, క్రైమ్ మిస్టరీ చిత్రమే నింద టీజర్ : నవీన్ చంద్ర

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

పిల్లల మానసిక ఆరోగ్యానికి దెబ్బతీసే జంక్ ఫుడ్.. ఎలా?

తర్వాతి కథనం
Show comments