పది లక్షల మాస్కులను ప్రభుత్వానికి ఇచ్చిన కియా ఇండియా

Webdunia
మంగళవారం, 6 జులై 2021 (14:28 IST)
కియా ఇండియా పది లక్షల మాస్క్‌లను రాష్ట్ర ప్రభుత్వానికి అందించింది. దీనికి సంబంధించిన పత్రాన్ని, శ్యాంపిల్‌ మాస్క్‌లను సోమవారం ఏపీ విపత్తుల శాఖ కార్యాలయంలో కమిషనర్‌ కె.కన్నబాబుకు కియా ఇండియా సీఈవో కబ్‌ డాంగ్‌ లీ అందించారు. 
 
ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కార్పొరేట్‌ సామాజిక బాధ్యతగా మాస్క్‌లను అందించడం అభినందనీయమన్నారు. ఈ మాస్క్‌లను అన్ని జిల్లాలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కియా ఇండియా లీగల్‌ కార్పొరేట్‌ హెడ్‌ జూడ్‌ లీ, ముఖ్య సలహాదారు డాక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Drishyam 3: దృశ్యం 3 వంటి కథలు ముగియవు - పనోరమా స్టూడియోస్, పెన్ స్టూడియోస్‌

SS thaman: ఎస్ థమన్ ట్వీట్.. తెలుగు సినిమాలో మిస్టీరియస్ న్యూ ఫేస్ ఎవరు?

పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అదిరిపోయే అప్‌డేట్

హోటల్ గదిలో ఆత్మను చూశాను... : హీరోయిన్ కృతిశెట్టి

ఫ్యాన్స్‌కు మెగా ఫీస్ట్ - ఎంఎస్‌జీ నుంచి 'శశిరేఖ' లిరికల్ సాంగ్ రిలీజ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

winter health, శీతాకాలంలో ఉసిరి కాయలు ఎందుకు తినాలి?

Black Salt: నల్ల ఉప్పును తీసుకుంటే మహిళలకు ఏంటి లాభం?

61 ఏళ్ల రోగికి అరుదైన అకలేషియా కార్డియాకు POEM ప్రక్రియతో కొత్త జీవితం

ఎముక బలం కోసం రాగిజావ

భార్యాభర్తల కోసం ఈ చిట్కాలు..

తర్వాతి కథనం
Show comments