Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ చేతులు మీదుగా జనసేన కండువాలు కప్పుకున్న ఆ ముగ్గురు నేతలు (video)

సెల్వి
గురువారం, 26 సెప్టెంబరు 2024 (20:13 IST)
Pawan kalyan
వైసీపీని ఇటీవల వీడిన ముగ్గురు కీలక నేతలు గురువారం జనసేన పార్టీలో చేరారు. వీరికి ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 
 
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య జనసేనలో చేరారు. విజయనగరం జిల్లా నుంచి అవనపు విక్రమ్ దంపతులు కూడా జనసేన కండువా కప్పుకున్నారు. 
 
నాయ‌కులతో పాటు వారి వెంట వచ్చిన కార్యకర్తలతో మంగళగిరి వద్ద ఉన్న జ‌న‌సేన కార్యాల‌యం వ‌ద్ద కోలాహ‌లం కనిపించింది. ఇటీవలే వైసీపీకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు సామినేని ఉదయభాను, కిలారి రోశయ్య కూడా వైసీపీకి రాజీనామా చేశారు.
 
ఈ నాయ‌కులతో పాటు వారి వెంట వచ్చిన కార్యకర్తలతో మంగళగిరి వద్ద ఉన్న జ‌న‌సేన కార్యాల‌యం వ‌ద్ద కోలాహ‌లం కనిపించింది. వీరి చేరికల కార్యక్రమానికి మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షత వహించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నా కుమార్తెలో లెజెండరీ నటి ఆత్మ ప్రవేశించిందేమో? రవీనా టాండన్

దిగ్గజ దర్శకుడు శాంతారామ్ సతీమణి సంధ్య ఇకలేరు

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మామిడి పండ్లతో అజీర్తి సమస్యకు క్షణాల్లో పరిష్కారం

బఠాణీలు మధుమేహ వ్యాధిగ్రస్తులు తినవచ్చా?

ఆకు కూరలు ఎందుకు తినాలి? తెలుసుకోవాల్సిన విషయాలు

మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలు ఏమిటి?

Best Foods: బరువు తగ్గాలనుకునే మహిళలు.. రాత్రిపూట వీటిని తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments