Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివేకా కేసులో సీబీఐకి కీలక ఆధారాల లభ్యం

Webdunia
బుధవారం, 23 సెప్టెంబరు 2020 (22:22 IST)
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐకి కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. పులివెందులలో పలువురు అనుమానితులను సీబీఐ విచారించింది.

చెప్పుల షాప్‌ యజమాని మున్నా, కుటుంబసభ్యులను సీబీఐ అధికారులు విచారించారు. మున్నా బ్యాంక్‌ లాకర్‌లో రూ 48 లక్షలు, 25 తులాల బంగారాన్ని అధికారులు గుర్తించారు.

వివేకా హత్యకు కొన్ని రోజుల ముందు పంచాయతీలో మున్నా ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయతీలో ఆర్థికపరమైన లావాదేవీలు ఉన్నట్టు అనుమానిస్తున్నారు. మరికొన్ని బ్యాంక్‌ ఖాతాల్లో రూ.20 లక్షల ఎఫ్‌డీలపై కూడా సీబీఐ ఆరా తీసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments