Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేశినేని నాని వర్సెస్ బోండా ఉమ, విజయవాడ తెదేపాలో ఏం జరుగుతోంది?

Kesineni Nani
Webdunia
శనివారం, 6 మార్చి 2021 (14:06 IST)
కృష్ణా జిల్లా అర్బన్ టీడీపీలో ముసలం పుట్టింది. గెలుపు ఓటములు పక్కకు నెట్టి పంతం నెగ్గించుకునే పనిలో అర్బన్ తెలుగు తమ్ముళ్లు కొట్టుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ వర్సెస్ విజయవాడ ఎంపీగా పర్యటనలు సాగుతున్నాయి. 
 
సొంత పార్టీలో ముసలంపై అటు పార్టీలో ఇటు అభ్యర్థుల నుంచి విమర్శలు వస్తున్నాయి. విజ‌య‌వాడ తెలుగుదేశం పార్టీలో తిరుగుబాటు రేగిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేశినేని నానిపై బోండా ఉమా, బుద్దా వెంక‌న్న‌, నాగుల్ మీరాలు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. 
 
చంద్ర‌బాబు రోడ్‌షోలో కేశినేని పాల్గొంటే మేము పాల్గొన‌బోం అంటు తెగేసి చెపుతున్నారు. మాకు అధిష్టానం చంద్ర‌బాబు త‌ప్ప ఎంపీ కేశినేని నాని కాదు. కేశినేని నానీలాగా చీక‌టి రాజ‌కీయాలు తాము చేయం. పార్టీ కోసం ప్రాణాల‌ను కూడా ప‌ణంగా పెట్టాం. దీనికి ప్రధాన కారణం అధినేత చంద్ర‌బాబు రోడ్‌షోనే.
 
రోడ్ షో మ్యాప్ విషయంలో ఎంపీ కేశినేని నానీ మార్పులు చేయటంతోనే తెలుగుదేశం నేత‌లు తిరుగుబావుటా ఎగురవేస్తున్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

44 యేళ్ళ మహిళ పెళ్లి విషయంపైనే మీ దృష్టిని ఎందుకుసారిస్తారు? : రేణూ దేశాయ్

విషపూరితమైన వ్యక్తులు - అసలు మీరెలా జీవిస్తున్నారు : త్రిష

Dil Raju: ఆస్ట్రేలియన్ కాన్సులేట్ జనరల్ ప్రతినిధి బృందంతో దిల్ రాజు భేటీ

యాంకర్ రవి క్షమాపణలు చెప్పారు.. ఎందుకంటే.. నందికొమ్ముల నుంచి చూస్తే? (video)

AA 22: అల్లు అర్జున్, అట్లీ సినిమా గురించి కొత్త అప్ డేట్ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments