Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రధాని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు.. ఎంపీ కేశినేని

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (18:10 IST)
కోవిడ్ తర్వాత పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని అన్నారు. శుక్రవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... విజయవాడకు క్రిటికల్ కేక్ సౌకర్యం కల్పించిన కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవియాకు కృతజ్ఞతలు తెలిపారు. 
 
మూడు నెలల తర్వాత ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, నారా చంద్రబాబు నేతృత్వంలో పాత జీజీహెచ్‌ని ఎయిమ్స్‌ తరహాలో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వ హయాంలో పాత జీజీహెచ్‌లో రోగులకు మంచినీరు సరఫరా చేయడం లేదని జగన్ ప్రభుత్వంపై ఆయన విమర్శించారు. 
 
క్రిటికల్‌ కేర్‌ బ్లాక్‌, బీఎస్‌ఎల్‌-3 ల్యాబ్‌లను కేంద్ర ప్రభుత్వం తన సిఫారసు మేరకే మంజూరు చేసిందన్నారు. వైసీపీ అభ్యర్థుల నియోజకవర్గాలను మార్చడం పార్టీకి ఇష్టమని, తాను పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడనని కేశినేని నాని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్ తో స్నేహం వుంది; సుందరకాండ లో స్కూల్ డ్రెస్ మధుర జ్నాపకం : శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

రక్షిత్ అట్లూరి, కోమలి ప్రసాద్ జంటగా సంగీతభరిత ప్రేమకథగా శశివదనే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

వేరుశనగ పల్లీలు తింటున్నారా?

తర్వాతి కథనం
Show comments