లీకైన టీచర్ - స్టూడెంట్ రొమాన్స్ ఫోటోలు.. చీరకొంగు లాగుతూ..

Webdunia
శుక్రవారం, 29 డిశెంబరు 2023 (16:28 IST)
Teacher student
లీకైన ఫోటోలలో, టీచర్ - స్టూడెంట్ రొమాన్స్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. లీకైన ఫోటోలలో  టీచర్ - స్టూడెంట్ ముద్దులు పెట్టుకోవడం కనిపిస్తుంది. ఇంకా టీచర్ కొంగు లాగడం కనిపిస్తుంది. 
 
వివరాల్లోకి వెళితే.. కర్నాటకలోని చింతామణి తాలూకాలోని మురుగమల్లా గ్రామంలో, పాఠశాల పర్యటనలో ఒక ఉపాధ్యాయిని విద్యార్థితో అభ్యంతరకరమైన ఫోటోలు క్లిక్ చేసింది. ఈ ఫొటోలను ఆమె తన మొబైల్ ఫోన్‌లో క్లిక్ చేసిందని విద్యార్థి తల్లిదండ్రులు చెబుతున్నారు.
 
ప్రధానోపాధ్యాయురాలుగా ఉన్న ఈ మహిళా టీచర్‌పై పాఠశాల యాజమాన్యం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి తండ్రి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవి ప్రకాష్ లాంచ్ చేసిన సుడిగాలి సుధీర్, దివ్యభారతి.. G.O.A.T నుంచి లవ్ సాంగ్

Kalyani Priyadarshan : కళ్యాణి ప్రియదర్శన్ ప్రధానపాత్రలో చిత్రం చెన్నైలో ప్రారంభం

ఓపిక, సహనం, జ్ఞానం, తెగింపు, పోరాటం అనేవి మ్యూజిక్ డైరెక్టర్ కు అర్హతలు

Tulasi: సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నటి తులసి

Rajamouli: డైరెక్టర్ రాజమౌళిపై 3 కేసులు నమోదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments