పవన్ నైజం అలాంటిది... అతనిని మార్చడం సాధ్యం కాదు... కత్తి మహేష్

Webdunia
మంగళవారం, 16 అక్టోబరు 2018 (16:12 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌ పైన తనదైన శైలిలో విమర్సనాస్త్రాలు సంధించారు సినీ విమర్సకుడు కత్తి మహేష్‌. గతంలో పవన్ పైన వ్యాఖ్యలు చేసి ఆ తరువాత అభిమానుల ఆగ్రహాన్ని చవిచూసిన కత్తి మహేష్ కొన్నిరోజుల పాటు సైలెంట్ అయ్యారు. కానీ తిరిగి మళ్ళీ పవన్ పైన విమర్సలు చేయడం ప్రారంభించారు. అది కూడా పదునైన విమర్సలతో పవన్ కళ్యాణ్‌ అభిమానుల ఆగ్రహాన్ని చవిచూసే విధంగా వ్యాఖ్యలు చేశాడు.
 
పవన్ కళ్యాణ్‌ ఒక అవకాశవాది. రాజకీయాల్లో పవన్ లాంటి స్వార్థపరుడు ఉండటం బాధాకరం. వచ్చే ఎన్నికల్లోపు ఏదో ఒక పార్టీతో పవన్ కలిసిపోతాడు. ఇప్పుడు బిజెపి డైరెక్షన్లో పార్టీని నడుపుతున్నాడు. వారి దగ్గర డబ్బులు పుచ్చుకునుంటాడు. మిగిలిన పార్టీలతో సంప్రదింపులు చేస్తుంటాడు. వారితో బేరం కుదిరితే అక్కడ కావాల్సినంత గుంజేసి ఆ తరువాత ఆ పార్టీలను తిట్టడం మానేస్తాడు. 
 
పవన్ నైజం అలాంటిది. అతనిని మార్చడం సాధ్యం కాదు. ప్రజలు మోసపోకండి.. పవన్ కళ్యాణ్‌ అవకాశవాది.. స్వార్థపరుడంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు కత్తి మహేష్. కత్తి మహేష్‌ చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానుల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐబొమ్మ నిర్వాహుకుడు రవి తెలివి దేశానికి ఉపయోగించాలి : నటుడు శివాజీ

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments