Webdunia - Bharat's app for daily news and videos

Install App

తూర్పుగోదావరిలో కరోనా కలకలం?

Webdunia
బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (06:00 IST)
తూర్పుగోదావరిలో కరోనా కలకలం రేగింది. ఇటీవల చైనా నుంచి వచ్చిన వ్యక్తి గొంతునొప్పితో బాధపడుతుండడంతో స్థానిక ప్రభుత్వాసుపత్రి వైద్యులు అతన్ని వెంటనే పరిశీలనలో పెట్టారు.

ఆయన నుంచి బ్లడ్‌ శాంపిల్స్‌ సేకరించి పుణెలోని ల్యాబ్‌కు పంపారు. కరోనా వైర్‌సకు సంబంధించిన వ్యాధి నిర్ధారణ పరీక్షలకు ఇకపై హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి వేదిక కానుంది.

వ్యాధి నిర్ధారణ కోసం రక్తనమూనాలను గాంధీ ఆస్పత్రిలోని వైరల్‌ ల్యాబ్‌కు పంపాలని రాష్ట్ర ఆరోగ్య శాఖకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇప్పటివరకూ దక్షిణ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలు కరోనా వైరస్‌ టెస్టింగ్‌కు సంబంధించిన రక్త నమూనాలను పుణెలోని ల్యాబ్‌కు పంపేవి.

అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా హైదరాబాద్‌లోనూ ల్యాబ్‌ను ఏర్పాటు చేసింది. కాగా.. ఇప్పటివరకు రాష్ట్రంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. 

సంబంధిత వార్తలు

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments