Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో ఎపి సిఎంకు పాలాభిషేకం(వీడియో)

కాపులను బిసిల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ సర్కిల్‌లో చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి కాపు నేతలు పాలాభిషేకం చేశారు. 50 యేళ్ళ పోరాటంతో బిసీల్లో చేరడమే కాకుండా ఐదు శాతం రి

Webdunia
శనివారం, 2 డిశెంబరు 2017 (22:15 IST)
కాపులను బిసిల్లో చేరుస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయంపై కాపు సంఘాల నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లీలామహల్ సర్కిల్‌లో చంద్రబాబునాయుడు ఫ్లెక్సీకి కాపు నేతలు పాలాభిషేకం చేశారు. 50 యేళ్ళ పోరాటంతో బిసీల్లో చేరడమే కాకుండా ఐదు శాతం రిజర్వేషన్లు సాధించగలిగామంటున్నారు కాపు సంఘం నేతలు.
 
అలిపిరి పాదాల మండం వద్ద కూడా కాపు నేతలు టెంకాయలు కొట్టారు. శ్రీవారిని ప్రార్థించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కాపులందరూ జీవితాంతం రుణపడి ఉంటారని కాపు సంఘాల నేతలన్నారు. వచ్చే ఎన్నికల్లో కాపులందరూ కలిసి చంద్రబాబునాయుడును గెలిపించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

Payal Rajput: పాయల్ రాజ్‌పుత్ ఇంట తీవ్ర‌ విషాదం-ఆమె తండ్రి క‌న్నుమూత‌

'ఆర్ఎక్స్-100' హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌కు పితృవియోగం

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments