Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాపు కార్పొరేషన్ చైర్మన్ అడపాశేషు ప్రమాణం

Webdunia
శనివారం, 31 జులై 2021 (22:22 IST)
కాపు కార్పొరేషన్ చైర్మన్ గా అడపా శేషు ప్ర‌మాణ స్వీకార మ‌హోత్స‌వం ఘ‌నంగా జ‌రిగింది. విజ‌య‌వాడ‌లో అడ‌పా శేషుతో కాపు కార్పొరేషన్ చైర్మన్‌గా మంత్రి పేర్ని నాని ప్రమాణం చేయించారు. ఈ సంద‌ర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపిన అడపా శేషు తాను కాపుల సంక్షేమo కోసం కృషి చేస్తాన‌ని చెప్పారు.

కాపులు అన్ని రంగాల్లో రాణించాల‌ని, వారి అభ్యున్న‌తి కోస‌మే సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కాపు కార్పొరేష‌న్ ఏర్పాటు చేశార‌ని వివ‌రించారు. కాపుల‌లో ఉన్న అణగారిన వ‌ర్గాల‌కు, పేద విద్యార్థుల‌కు, నిరుద్యోగుల‌కు కార్పొరేషన్ ద్వారా సేవ చేస్తాన‌న్నారు.

ఈ సంద‌ర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, అన్ని కులాల వారికి అండ‌గా ఉంటూ, అంద‌రి అభ్యున్న‌తికి ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప‌నిచేస్తున్నార‌ని అన్నారు. అడ‌పా శేషు అటు విజ‌య‌వాడ కార్పొరేట‌ర్‌గా ఇటు కాపు కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గా రాణించాల‌ని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

కిడ్నీ స్టోన్స్ తగ్గించేందుకు సింపుల్ టిప్స్

వేసవిలో లోదుస్తులు బిగుతుగా ధరించారంటే? రాత్రిపూట వేసుకోవద్దు..

తర్వాతి కథనం
Show comments