Webdunia - Bharat's app for daily news and videos

Install App

టిటిడి ఆధీనంలోకి క‌లిగిరికొండ శ్రీ వేంక‌టేశ్వ‌ర‌‌స్వామి ఆల‌యం

Webdunia
శుక్రవారం, 11 డిశెంబరు 2020 (07:48 IST)
చిత్తూరు జిల్లా పెనుమూరు మండ‌లం క‌లిగిరికొండ‌లోని శ్రీ వేంక‌టేశ్వ‌ర‌‌స్వామివారి ఆలయాన్ని టిటిడిలోకి విలీనం చేసుకునే కార్య‌క్ర‌మం జ‌రిగింది. రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి నారాయ‌ణ‌స్వామి స‌మ‌క్షంలో ఈ విలీన కార్య‌క్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వ‌హించారు.
 
అనంత‌రం దేవాదాయ శాఖ అసిస్టెంట్ క‌మిష‌న‌ర్ చంద్ర‌మౌళి ఆల‌యానికి సంబంధించిన రికార్డులు, ఇత‌ర ప‌త్రాల‌ను టిటిడి డెప్యూటీ ఈవో శాంతికి అంద‌జేశారు. శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌‌‌స్వామివారి ఆల‌య స‌ముదాయంలో ఈ ఆల‌యాన్ని చేర్చారు.
 
ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఏఈవో ధ‌నంజ‌యులు, ఆల‌య ఈవో ర‌మ‌ణ‌, సూప‌రింటెండెంట్లు న‌ట‌రాజు, చెంగ‌ల్రాయ‌లు, అర్చ‌కుడు శేషాచార్యులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'గేమ్ ఛేంజర్' నుంచి మరో లిరికల్ సాంగ్.. ఎలావుందంటే?(Video)

నాకోసం పోలీసులు వెతుకుతున్నారా? 26 పాయింట్లతో రాంగోపాల్ వర్మ భారీ ట్వీట్

మాలీవుడ్ ప్రేక్షకులకు ఇచ్చే అతిపెద్ద బహుమతి ఇదే : అల్లు అర్జున్

కోర్టు డ్రామా నేపథ్యంగా సాగే ఉద్వేగం మూవీ రివ్యూ

సమంత "రాణి"గా అభివర్ణించిన శ్రీలీల.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments