Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్‌కు ఆఫర్.. జనసేనను మా పార్టీతో కలిపేయండి.. ఎవరు?

Webdunia
శనివారం, 29 ఏప్రియల్ 2023 (08:02 IST)
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌పై సెటైర్లు వేస్తూనే పవన్‌కు ఆఫర్ ఇచ్చారు. విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పవన్ తనతో వస్తే వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని చెప్పారు. 
 
తన జనసేన పార్టీని ప్రజాశాంతి పార్టీలో విలీనం చేయాలని పవన్ కళ్యాణ్‌ను కేఏ పాల్ కోరారు. వన్ మళ్లీ బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందని ప్రశ్నించారు. తనతో పాటు పవన్ పోరాటానికి దిగాలని పిలుపు నిచ్చారు. ఇప్పటికే తన వెంట సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, గద్దర్ వచ్చారని, వారిలాగే పవన్ కూడా వచ్చి చేతులు కలపాలని కోరారు. విశాఖ ఉక్కు కోసం కలిసి పోరాడుదాం సోదరా రండి అని పిలుపునిచ్చారు. 
 
విశాఖ ఉక్కును కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెడతానన్నారు. మరోవైపు విశాఖ ఉక్కు ప్రాజెక్టుపై తాను పిల్‌ దాఖలు చేశానని, గతంలో వేసిన పిల్‌తో ఈ పిల్‌కు సంబంధం లేదని పాల్‌ తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కలవబోతున్న నిర్మాతలు

పవన్ కల్యాణ్ క్యూట్ ఫ్యామిలీ పిక్చర్‌ వైరల్

అనుష్క శెట్టికి అరుదైన వ్యాధి: నవ్వొచ్చినా.. ఏడుపొచ్చినా ఆపుకోలేదు..

షారూఖ్ ఖాన్ సరసన సమంత.. అంతా సిటాడెల్ ఎఫెక్ట్

బైరెడ్డితో పెళ్లి లేదు.. అవన్నీ రూమర్సే.. ఆపండి.. శ్రీరెడ్డి వార్నింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిల్లలు రోజూ ఫ్రైడ్ రైస్ తింటున్నారా?

ఈ 7 పదార్థాలు తింటే పైల్స్ ప్రాబ్లమ్ మరింత పెరుగుతుంది, ఏంటవి?

గోధుమ రవ్వతో చేసిన పదార్థాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

క్వీన్ ఆఫ్ ఫ్రూట్ మాంగోస్టీన్ తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఎర్రటి అరటి పండ్లు తింటే ఆరోగ్యానికి మంచిదేనా?

తర్వాతి కథనం
Show comments