Webdunia - Bharat's app for daily news and videos

Install App

రేపు తిరుపతిలో జాబ్‌మేళా

Webdunia
మంగళవారం, 27 జులై 2021 (09:14 IST)
తిరుపతి అర్బన్‌ మండల రెవెన్యూ కార్యాలయం వెనుక ఉన్న టీటీడీసి శిక్షణా కేంద్రంలో బుధవారం జాబ్‌మేళా నిర్వహిస్తున్నారు.  చిత్తూరు జిల్లాలోని 9 కంపెనీల్లో 620 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి జాబ్‌మేళా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు. 
 
ఉద్యోగాల వివరాలు... 
 
- ఫోర్టు మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ బీపీఓలుగా పనిచేసేందుకు ఇంటర్‌, డిగ్రీ విద్యార్హతలతో స్ర్తీ, పురుషులు 18 సంవత్సరాలలోపు వారు హాజరు కావచ్చును.
 
- ముత్తూట్‌ ఫైనాన్స్‌లో జూనియర్‌ రిలేషన్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా పని చేసేందుకు ఇంటర్‌, డిగ్రీ అర్హత కలిగిన యువకులు హాజరు కావచ్చును. 
 
- అమర్‌రాజా కంపెనీలో ఆపరేటర్లుగా పనిచేయడానికి ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, ఐటిఐ డిప్లోమా విద్యార్హత ఉన్న యువకులు హాజరుకావాలి.
 
- విస్‌టెక్‌ కంపెనీలో ఆపరేటర్లగా పనిచేసేందుకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, ఐటిఐ డిప్లోమా విద్యార్హత ఉన్న యువతీ యువకులు హాజరుకావాలి
 
- కార్బన్‌  కంపెనీలో ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఎస్‌ఎస్‌సి, ఇంటర్‌, ఐటిఐ డిప్లోమా విద్యార్హత ఉన్న యువతీ  యువకులు హాజరు కావాలి
 
- అపోలో ఫార్మసీలో హెల్పర్లు, ఫార్మసిస్టులుగా పనిచేయడానికి ఎస్‌ఎస్‌సి, బి.పార్మసీ, ఎం. ఫార్మసీ , డి.ఫార్మసి విద్యార్థత ఉన్న యువతీ యువకులు హాజరు కావాలి, 
 
- రైజింగ్‌ స్టార్‌ మొబైల్‌ కంపెనీ అసెంబ్లింగ్‌ విభాగంలో పని చేసేందుకు ఎస్‌ఎస్‌సి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న యువతులకు అవకాశం.
 
- ఇండియా బుల్స్‌ సేల్స్‌ ఎగ్జిక్యూటివ్స్‌గా నిచేసేందుకు యువకులు మాత్రమే హాజరు కావాలి
 
- హీరో కంపెనీలో ఆపరేటర్లుగా పనిచేసేందుకు ఎస్‌ఎస్‌సి, డిగ్రీ అర్హతలు కలిగిన వారు హాజరు కావాలి.
 
ఇంటర్య్వూలకు 18 నుంచి 30 సంవత్సరాల వయస్సున్న యువతీ యవకులు ఆధార్‌కార్డు, సర్టిఫికెట్స్‌, రెండు ఫొటోలతో హాజరు కావాలి. వివరాలకు 9160912690, 9963561755 సెల్‌ఫోన్‌ నెంబర్లలో సంప్రదించాలని డీఆర్‌డీఏ పథక సంచాలకు తెలిపారు.

సంబంధిత వార్తలు

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

బాదంపప్పులను బహుమతిగా ఇవ్వడం ద్వారా మదర్స్ డేని ఆరోగ్యకరమైన రీతిలో జరుపుకోండి

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

తర్వాతి కథనం
Show comments