Webdunia - Bharat's app for daily news and videos

Install App

రహదారి భద్రతపై బైక్ ర్యాలీతో అవగాహన కల్పిస్తున్న జియో

ఐవీఆర్
గురువారం, 30 జనవరి 2025 (18:09 IST)
విశాఖపట్నం: రిలయన్స్ జియో జనవరి నెలను రహదారి భద్రతా నెలగా గుర్తించి సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా విశాఖపట్నం సిరిపురం జియో సెంటర్ నుండి ట్రాఫిక్ పోలీసు విభాగం సహకారంతో బైక్ ర్యాలీ, అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో జియో అధికారులు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. 
 
ఈ ర్యాలీ రహదారి భద్రత ప్రతిజ్ఞతో ప్రారంభమైంది, ఇందులో బాధ్యతాయుతమైన డ్రైవింగ్, ట్రాఫిక్ నియమాల అనుసరణ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. పాల్గొన్న వారు RTC కాంప్లెక్స్ జంక్షన్, రామ టాకీస్ రోడ్డు, మస్జిద్ జంక్షన్, VIP రోడ్డు, దత్ ఐలాండ్ జంక్షన్, సిరిపురం జంక్షన్ ద్వారా ప్రయాణించి, సిరిపురం జియో సెంటర్ వద్ద ర్యాలీని ముగించారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హీరో విశాల్‌తో అభినయ ప్రేమలో వుందా? అసలు విషయం ఏంటో తెలుసా?

సై-ఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ కిల్లర్ మూడో షెడ్యూల్ పూర్తి

బాలీవుడ్‌కు మరో ఆప్షన్ లేదు... దక్షిణాది నటీనటులు అవసరం కావాలి : రెజీనా

డాకు మహారాజ్ ఫ్లాప్ - నిర్మాత నాగ వంశీ పై ట్రోలింగ్

ఇంట్లో నా పరువు కాపాడండి చైతన్య అక్కినేని వేడుకోలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వళ్లు వేడిబడింది, జ్వరం వచ్చిందేమో? ఎంత ఉష్ణోగ్రత వుంటే జ్వరం?

జలుబు, దగ్గుకి అల్లంతో పెరటి వైద్యం

టీలు, కాఫీలకు బదులు ఈ జావ తాగరాదూ?

86 ఏళ్ల వృద్ధుడిలో మింగే రుగ్మతను విజయవంతంగా పరిష్కరించిన విజయవాడ మణిపాల్ హాస్పిటల్

శీతాకాలం సీజనల్ వ్యాధులను అడ్డుకునే ఆహారం ఏమిటి?

తర్వాతి కథనం
Show comments