Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్ర‌త్యేక హోదాపై ప‌ట్టువీడ‌ని వైసీపీ నేత జ‌గ‌న్... నేనింతే!

హైద‌రాబాద్ : ప‌్ర‌త్యేక హోదా క‌న్నా ప్ర‌త్యేక ప్యాకేజీనే ముద్దు అని టీడీపీ త‌న బాణీ మార్చింది. కానీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత మాత్రం ప‌ట్టు వీడ‌టం లేదు. హోదాను ఫ‌ణంగా పెట్టి... ఏపీ సీఎం ప్ర‌త్యేక ప్యాకేజీకి క‌క్కుర్తి ప‌డుతున్నార‌ని, ఏపీ ప్ర‌జ‌ల‌కు తీర

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (14:02 IST)
హైద‌రాబాద్ : ప‌్ర‌త్యేక హోదా క‌న్నా ప్ర‌త్యేక ప్యాకేజీనే ముద్దు అని టీడీపీ త‌న బాణీ మార్చింది. కానీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ నేత మాత్రం ప‌ట్టు వీడ‌టం లేదు. హోదాను ఫ‌ణంగా పెట్టి... ఏపీ సీఎం ప్ర‌త్యేక ప్యాకేజీకి క‌క్కుర్తి ప‌డుతున్నార‌ని, ఏపీ ప్ర‌జ‌ల‌కు తీర‌ని అన్యాయం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌డుతున్నారు. అసెంబ్లీ స‌మావేశాల‌ను ప్ర‌భుత్వం అర్ధంత‌రంగా ముగించేసింద‌ని... ప్ల‌కార్డుల‌తో అసెంబ్లీ ఎదుట వైసీపీ నేత‌లు బైఠాయించారు. 
 
పార్టీలు ఎమ్మెల్యేలంతా వై.ఎస్. జ‌గ‌న్ నేతృత్వంలో అసెంబ్లీ ఎదుట ప్ల‌కార్డుల‌తో నిర‌స‌న తెలిపారు. ఓటుకు నోటు కేసు భ‌యంతో ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్రం ఒత్తిళ్ల‌కు త‌లొగ్గి... ఏపీ ప్ర‌యోజ‌నాల‌ను ఫ‌ణంగా పెడుతున్నార‌ని జ‌గ‌న్ విమ‌ర్శించారు. మొన్న‌టివ‌ర‌కు 15 ఏళ్ళపాటు హోదా కావాల‌న్న సీఎం... ఇపుడు హోదా క‌న్నా ప్యాకేజీ చాలా బెట‌ర్ అని క‌ల్ల‌బొల్లి మాట‌లు చెపుతూ, ప్ర‌జ‌ల‌న్ని మ‌భ్య‌పెట్ట‌లేర‌ని ఎద్దేవా చేశారు. హోదా కోసం త‌మ పార్టీ, క‌లిసివ‌చ్చే వారంద‌రితో ఉద్య‌మిస్తుంద‌ని జ‌గ‌న్ చెప్పారు.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

త్రివిక్రమ్ కూడా అలాగే చేస్తాడుగా, మరి మీరేమంటారు?: పూనమ్ కౌర్ ట్వీట్ వైరల్

మహాకుంభ మేళా 2025 ఎక్స్ క్లూజివ్ రైట్స్ తీసుకున్న శ్రేయాస్ మీడియా

తెలుగులో శివరాజ్ కుమార్ యాక్షన్ థ్రిల్లర్ భైరతి రణగల్

ప్రారంభంలో చాన్స్ కోసం బెక్కెం వేణుగోపాల్ ఆఫీసుకు వెళ్లేవాడిని : తేజా సజ్జా

మురారికి దేవకి నందన వాసుదేవకి చాలా వ్యత్యాసం వుంది : డైరెక్టర్ అర్జున్ జంధ్యాల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మహిళల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే.. రోజూ ఓ కోడిగుడ్డు తినాల్సిందేనట

క్యాల్షియం స్థాయిలను వృద్ధి చేసే 6 సహజసిద్ధ పానీయాలు, ఏంటవి?

బెల్లంతో చేసిన నువ్వుండలు తింటే ప్రయోజనాలు

తిరుపతిలో తమ మొదటి స్టోర్‌ను ప్రారంభించిన ప్రముఖ లగ్జరీ ఫర్నిచర్ బ్రాండ్ డురియన్

యూరిక్ యాసిడ్ తగ్గించే పండ్లు ఏంటి?

తర్వాతి కథనం
Show comments