Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉత్తరప్రదేశ్ : అవినీతి మంత్రులపై అఖిలేష్ యాదవ్ వేటు

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అవినీతి మంత్రులపై వేటుపడింది. వీరిలో మైనింగ్‌శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి రాజ్‌కిషోర్‌ సింగ్‌లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉద్

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2016 (13:56 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు అవినీతి మంత్రులపై వేటుపడింది. వీరిలో మైనింగ్‌శాఖ మంత్రి గాయత్రి ప్రసాద్‌ ప్రజాపతి, పంచాయతీ రాజ్‌శాఖ మంత్రి రాజ్‌కిషోర్‌ సింగ్‌లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఉద్వాసన పలికారు. యూపీలో జరుగుతున్న అక్రమ మైనింగ్‌పై అలహాబాద్‌ హైకోర్టు తీవ్రంగా స్పందించిన నేపథ్యంలో మైనింగ్‌శాఖ మంత్రిపై వేటుపడింది.
 
అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తూ హైకోర్టు జూలై 28వ తేదీన ఆదేశాలు జారీచేసింది. అయితే, సీబీఐ దర్యాప్తు ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కోరుతూ అఖిలేశ్‌ సర్కార్‌ చేసిన అభ్యర్థనను కొట్టిపారేసింది. ఈనేపథ్యంలో అక్రమ మైనింగ్‌ను ప్రమోట్‌ చేస్తున్న మంత్రి గాయత్రి ప్రజాపతిపై సీఎం గుర్రుగా ఉన్నారని, అందుకే ఆయనపై సీఎం వేటు విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి.
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తగా కాదు.. బంగారు గుడ్డుపెట్టే బాతులా చూశారు : రవి మోహన్

పౌరులను చైతన్యపరిచే చిత్రం జనం రీ-రిలీజ్

Sreeleela :గాలి కిరీటి రెడ్డి, శ్రీలీల మూవీ జూనియర్ అప్ డేట్

మీకు వావ్ అనిపించేలా వచ్చినవాడు గౌతమ్ సినిమా ఉంటుంది: అశ్విన్ బాబు

ఆ కోలీవుడ్ దర్శకుడుతో సమంతకు రిలేషన్? : దర్శకుడు భార్య ఏమన్నారంటే...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

భారత్ లోకి రే-బాన్ మెటా గ్లాసెస్ మెటా ఏఐ ఇంటిగ్రేటెడ్, స్టైల్స్

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

ప్రతి ఉదయం నా హృదయం నీకై పుష్పించెనులే

తర్వాతి కథనం
Show comments