Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా నియంత్రణలో జగన్ ప్రభుత్వం విఫలం: కేశినేని నాని

Webdunia
బుధవారం, 8 ఏప్రియల్ 2020 (09:19 IST)
కరోనా వైరస్ ను నియంత్రించడంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, పారాసిటమల్, బ్లీచింగ్ అనే మొద్దు నిద్ర నుండి బయటికి రావాలని పేద, మధ్య తరగతి వారిని తక్షణమే ఆదుకోవడానికి వారి బ్యాంక్ ఖాతాలలో 5000 రూపాయలను జమ చేయాలని  ఎంపీ కేశినేని నాని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
 
కోనేరు పెదబాబు ఆధ్వర్యంలో లక్ష కోడిగుడ్ల ఇంటి ఇంటికి పంపిణీ కార్యక్రమాన్ని ఎనికేపాడులో ప్రారంభించారు. కరోనా ని కూడా వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 1000 రూపాయల సహాయాన్ని వైసీపీ సాయంగా ప్రచారం చేస్తున్నారని, దీనిపై ఎన్నికల కమిషనర్ కి ఫిర్యాదు చేశామని చెప్పారు.
 
తెలుగుదేశం - సేవ ఎప్పుడూ కలిసే ఉంటాయని, ప్రతి ఒక్కరూ పేద వారిని ఆదుకోవడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
 
భవన నిర్మాణ కార్మికులు, రవాణా రంగంలోని వారు, డ్రైవర్లు మరియు అసంఘటిత రంగంల్లో ఉన్న ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఈ పరిస్థితుల నుండి రాష్ట్రం త్వరగా బయట పడాలని కోరుకున్నారు

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments