Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోజాను ఓడించడం పెద్ద కష్టేమేమీ కాదు... వాణీ విశ్వనాథ్

వైఎస్సార్సీపి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని నటి వాణీ విశ్వనాథ్ అంటున్నారు. సోమవారం నాడు ఆమె విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్

MLA Roja
Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (20:55 IST)
వైఎస్సార్సీపి ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న ఎమ్మెల్యే రోజాను ఎన్నికల్లో ఓడించడం పెద్ద కష్టమేమీ కాదని నటి వాణీ విశ్వనాథ్ అంటున్నారు. సోమవారం నాడు ఆమె విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో ముచ్చటించారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మీరు సిద్ధమైపోయారని అనుకుంటున్నారన్న ప్రశ్నకు... ఆ విషయం నేను మైండ్‌లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. 
 
ఇప్పుడు కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరడంపై ఆలోచించేదేమీ లేదు. నేను చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పార్టీలో త్వరలోనే చేరుతాను. వచ్చే ఎన్నికల్లో రోజాను ఓడించగలరా అని ఓ విలేకరి అడుగగా... రోజాను ఓడించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. 
 
తెలుగుదేశం పార్టీ ప్రజల అభివృద్ధి కోసం అన్నివిధాలా పనిచేస్తుందనీ, పాటుపడుతుందని చెప్పుకొచ్చారు. లక్ష్మీస్ వీరగ్రంథం చిత్రం గురించి స్పందిస్తూ.. ఈ చిత్రంలో నటించాల్సిందిగా ఓ ఫోన్ కాల్ తనకు వచ్చినమాట నిజమేననీ, కాకపోతే ఆ చిత్రంలో నటిస్తానా లేదా చెప్పలేనన్నారు. తన మేనేజర్ నెంబరు ఇచ్చి అతడితో చర్చించాల్సిందిగా సలహా ఇచ్చినట్లు చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండతో రౌడీ జనార్ధన, నితిన్ తో ఎల్లమ్మ లైన్ లో ఉన్నాయి

మా పౌరుషం సినిమా అందరినీ ఆకట్టుకుంటుంది: దర్శకుడు షెరాజ్ మెహ్ది

అఖిల్ అక్కినేని న‌టించిన ఏజెంట్ మూవీ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్

రాజమండ్రి లో జయప్రద సోదరుడు రాజబాబు అస్థికల నిమజ్జనం

Sai Tej: వెయ్యి మంది డ్యాన్సర్స్ తో 125 కోట్ల బడ్జెట్‌తో సంబరాల ఏటిగట్టు షూటింగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పుచ్చకాయ ముక్కను ఫ్రిడ్జిలో పెట్టి తింటున్నారా?

Dry Fish: ఎండుచేపలు ఎవరు తినకూడదు.. మహిళలు తింటే అంత మేలా?

Dry Fruits: పెరుగులో డ్రై ఫ్రూట్స్ కలిపి పిల్లలకు ఇవ్వడం చేస్తే?

మహిళలు రోజూ గంట సేపు వాకింగ్ చేస్తే.. ఏంటి లాభం?

ఫ్లూ సమస్యను తరిమికొట్టండి: ఆరోగ్యంగా పనిచేయండి!

తర్వాతి కథనం
Show comments