Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కల్యాణ్

సెల్వి
బుధవారం, 19 జూన్ 2024 (11:51 IST)
Pawan kalyan
జనసేన మద్దతుదారులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. గత దశాబ్ద కాలంగా వారు కలలు కంటున్న రోజు పవన్ ఇప్పుడు తన రాజకీయ జీవితంలో పరాకాష్టను తాకడంతో సాకారం అయింది. బుధవారం ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన పవన్, అదే విషయాన్ని ధృవీకరిస్తూ తొలి అధికార పత్రంపై సంతకం చేశారు. 
 
బుధవారం సచివాలయంలోని తన ఛాంబర్‌లో అడుగు పెట్టిన ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా తన నియామకాన్ని ధృవీకరించే తొలి పత్రంపై సంతకం చేశారు. ఇక "శ్రీ. గౌరవనీయులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్" అని తన ఛాంబర్ వెలుపల వేలాడదీసిన ఈ చిత్రం సోషల్ ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండ్ అవుతోంది. 
Pawan Kalyan
 
ఉపముఖ్యమంత్రి బాధ్యతలు కాకుండా, పవన్ తన మంత్రిత్వ శాఖ కింద అటవీ శాఖ, పంచాయితీ, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ వంటి ఇతర కీలక శాఖలను కలిగి ఉన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గుమ్మడికాయ కొట్టిన గేమ్ ఛేంజర్ - ఫ్యాన్స్ ఫిదా

అదే ఫీల్డ్ లో వర్క్ చేయడం ఆనందంగా వుంది : డార్లింగ్ ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి

అల్లు శిరీష్ బడ్డీ సినిమా నుంచి ఫీల్ ఆఫ్ బడ్డీ రిలీజ్

ప్రేక్షకుల మధ్య విజయ్ ఆంటోనీ యాక్షన్ ఫిల్మ్ తుఫాన్ ట్రైలర్ ఇంట్రడక్షన్

మిస్టర్ బచ్చన్ లో రవితేజ, భాగ్యశ్రీ బోర్సే పై సితార్ సాంగ్ షూట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేరుశనగ పప్పు ఎందుకు తినాలో తెలుసా?

తట్టుకోలేని మైగ్రేన్ తలనొప్పి, ఈ చిట్కాలతో చెక్

ప్రపంచ చర్మ ఆరోగ్య దినోత్సవం: బాదంపప్పుతో మీ చర్మానికి సంపూర్ణ పోషణ

వెర్టిగోపై అవగాహనను ముందుకు తీసుకెళ్తున్న అబాట్

జామ ఆకుల టీ తాగితే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments