Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘నాకు నేనే చనిపోతున్నా... అమ్మానాన్న మీరు బాగుండాలి’... విద్యార్థిని సూసైడ్

కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాకు నేనే చనిపోతున్నా.. అమ్మానాన్నా మీరు బాగుండాలి అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే...

Webdunia
శనివారం, 17 సెప్టెంబరు 2016 (17:29 IST)
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. నాకు నేనే చనిపోతున్నా.. అమ్మానాన్నా మీరు బాగుండాలి అంటూ సూసైడ్ నోట్ రాసిపెట్టి చనిపోయింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
హుజూరాబాద్, సైదాపూర్‌ మండలం రాములపల్లి గ్రామానికి చెందిన చందన పట్టణంలోని ఒక ప్రైవేట్‌ జూనియర్‌ కళాశాలలో పోతరాజు చందన (19) అనే యువతి ఇంటర్మీడియేట్‌ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శుక్రవారం ఉదయం కాలేజీకి వెళ్లిన చందన... క్లాసులు జరుగుతుండగా మధ్యలోనే బయటకు వచ్చి బిల్డింగ్‌పైన గల స్టోరూంకు వెళ్లి ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. 
 
దీన్ని కళాశాల యజమాన్యం హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో ఎస్‌ఐ కోటేశ్వర్‌ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల ఎదుట ఆందోళన నిర్వహించారు. చందన మృతదేహం వద్ద ‘నాకు నేనే చనిపోతున్నా... అమ్మానాన్న మీరు బాగుండాలి’ అని రాసిన సూసైడ్‌ నోట్‌ పోలీసులకు లభించింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

60 యేళ్ల వయసులో 30 యేళ్ల నటిని పెళ్ళాడిన తమిళ దర్శకుడు మృతి

Venu Swami: వేణు స్వామి పూజలు ఫలించలేదా? నిధి అగర్వాల్ ఏమందంటే....

రామ్ పోతినేని రాసిన ఆంధ్రా కింగ్ తాలూకా ఫస్ట్ సింగిల్ పాడిన అనిరుధ్ రవిచందర్

Anandi: బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది ఫస్ట్ లుక్

సుమతీ శతకం నుంచి హీరోయిన్ సాయిలీ చౌదరి ఫస్ట్ లుక్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

Soap: కుటుంబ సభ్యులంతా ఒకే సబ్బును ఉపయోగిస్తున్నారా?

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

తర్వాతి కథనం
Show comments